Srivari Sannidhi

By Dr Palakodety (Author)
Rs.85
Rs.85

Srivari Sannidhi
INR
VISHALA783
Out Of Stock
85.0
Rs.85
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         శ్రీవారి సన్నిధికి మీరు చేసే యాత్రలో ఈ పుస్తకం మీతో ఉంటే చాలు, మీతోకూడా ఒకరు ఉండి మీకు అన్ని విశేషాలు వివరిస్తున్న భావనను మీరు పొంది తీరుతారు. అంటే, ఇది మీకొక హ్యాండీగైడ్ అన్నమాట. తిరుపతిలో, ఎగువ తిరుపతిలో, స్వామివారి ఆలయంలో ఏం చూడాలో, వాటి ప్రత్యేకతలు ఏమిటో వీలైనంత వివరంగా, తగినంత సంక్షిప్తంగా ఈ పుస్తకం రాశాను. ఈ పుస్తకం చేత ధరించిన మీ తిరుమల యాత్ర దిగ్విజయం కావాలనీ, శ్రీవారి సన్నిధిన మీ కోర్కెలు సంపూర్తిగా నేరవేరాలని నా ఆకాంక్ష.

- తిరుమలేశుడు కుబేరునికి రాసి ఇచ్చిన రుణ పత్రంలో ఎం ఉంది?

- తిరుమల క్షేత్రం ఏనాటిది?

- తిరుమల కొండకు ఘాట్ రోడ్ ఎప్పుడు వేశారు?

- తిరుమల లడ్డు ఎలా రూపొందింది?

- స్వామివారి విగ్రహం అసలు ఎవరిదీ - అది శక్తి స్వరూపమా? శివరూపమా? సుబ్రహ్మణ్యస్వామి రూపమా? కాక, మరేమిటి?

- తిరుపతి, తిరుమల, తిరుచానూర్ లలో ఎం చూడాలి? వాటి వైశిష్ట్యం ఏమిటి?

- శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యెక విశేషాలు ఏవి?

- తిరుమల శ్రీ వేంకటేశ్వరునిపై సమగ్రపుస్తకం ఇది... గతంలో ఏ ఒక్క పుస్తకంలోనూ లభించని విశిష్ట విశేషాల సమాహారం ఇది...

                                                          - డా పాలకోడేటి

-

         శ్రీవారి సన్నిధికి మీరు చేసే యాత్రలో ఈ పుస్తకం మీతో ఉంటే చాలు, మీతోకూడా ఒకరు ఉండి మీకు అన్ని విశేషాలు వివరిస్తున్న భావనను మీరు పొంది తీరుతారు. అంటే, ఇది మీకొక హ్యాండీగైడ్ అన్నమాట. తిరుపతిలో, ఎగువ తిరుపతిలో, స్వామివారి ఆలయంలో ఏం చూడాలో, వాటి ప్రత్యేకతలు ఏమిటో వీలైనంత వివరంగా, తగినంత సంక్షిప్తంగా ఈ పుస్తకం రాశాను. ఈ పుస్తకం చేత ధరించిన మీ తిరుమల యాత్ర దిగ్విజయం కావాలనీ, శ్రీవారి సన్నిధిన మీ కోర్కెలు సంపూర్తిగా నేరవేరాలని నా ఆకాంక్ష. - తిరుమలేశుడు కుబేరునికి రాసి ఇచ్చిన రుణ పత్రంలో ఎం ఉంది? - తిరుమల క్షేత్రం ఏనాటిది? - తిరుమల కొండకు ఘాట్ రోడ్ ఎప్పుడు వేశారు? - తిరుమల లడ్డు ఎలా రూపొందింది? - స్వామివారి విగ్రహం అసలు ఎవరిదీ - అది శక్తి స్వరూపమా? శివరూపమా? సుబ్రహ్మణ్యస్వామి రూపమా? కాక, మరేమిటి? - తిరుపతి, తిరుమల, తిరుచానూర్ లలో ఎం చూడాలి? వాటి వైశిష్ట్యం ఏమిటి? - శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యెక విశేషాలు ఏవి? - తిరుమల శ్రీ వేంకటేశ్వరునిపై సమగ్రపుస్తకం ఇది... గతంలో ఏ ఒక్క పుస్తకంలోనూ లభించని విశిష్ట విశేషాల సమాహారం ఇది...                                                           - డా పాలకోడేటి -

Features

  • : Srivari Sannidhi
  • : Dr Palakodety
  • : Vishalandhra Publishing House
  • : VISHALA783
  • : Paperback
  • : 2011
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Srivari Sannidhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam