Sri Vayu Mahapuranamu

Rs.420
Rs.420

Sri Vayu Mahapuranamu
INR
MANIMN1224
In Stock
420.0
Rs.420


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             మేము ఈ వాయుపురాణ అంధికరణ చేపట్టేనాటికి, దక్షిణాదిన ప్రచారంలో ఉన్న వాయుపురాణ ప్రతులకు - ఉత్తర భర్తదేశమున ప్రచారము నందున్న కొందరు అచ్చులోకి తెచ్చిన వాయుపురాణ ప్రచురణ కర్తలు ఈ తేడాను పరిగణనలోనికి తీసుకోకుండానే, తమకు లభించిన ఎదో ఒక మూల ప్రీతిని అనుసరించి వాయు పురాణం ముద్రణ చేపట్టి ఉండవచ్చు!

            అయితే పురాణాల పట్ల అవగాహన గలవారికి, ఈ ఉత్తర - దక్షిణ భారతదేశాలలోని మూలప్రతుల మధ్యా వైరుధ్యం స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. పండిత పామర జనరంజకంగా ప్రాచీన సాహిత్యాన్ని ఏది నవీనంగా తీర్చి దిద్దాలన్న, అంతవరకు లభ్యమవుతున్న సాహిత్యం పునఃపరిశీలించి తాము ప్రచురించదలచిన గ్రంధాన్ని అన్ని విధాలా ఉత్తమంగా అందించాలన్నది ముఖ్య సూత్రం.

             మేము ఈ వాయుపురాణ అంధికరణ చేపట్టేనాటికి, దక్షిణాదిన ప్రచారంలో ఉన్న వాయుపురాణ ప్రతులకు - ఉత్తర భర్తదేశమున ప్రచారము నందున్న కొందరు అచ్చులోకి తెచ్చిన వాయుపురాణ ప్రచురణ కర్తలు ఈ తేడాను పరిగణనలోనికి తీసుకోకుండానే, తమకు లభించిన ఎదో ఒక మూల ప్రీతిని అనుసరించి వాయు పురాణం ముద్రణ చేపట్టి ఉండవచ్చు!             అయితే పురాణాల పట్ల అవగాహన గలవారికి, ఈ ఉత్తర - దక్షిణ భారతదేశాలలోని మూలప్రతుల మధ్యా వైరుధ్యం స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. పండిత పామర జనరంజకంగా ప్రాచీన సాహిత్యాన్ని ఏది నవీనంగా తీర్చి దిద్దాలన్న, అంతవరకు లభ్యమవుతున్న సాహిత్యం పునఃపరిశీలించి తాము ప్రచురించదలచిన గ్రంధాన్ని అన్ని విధాలా ఉత్తమంగా అందించాలన్నది ముఖ్య సూత్రం.

Features

  • : Sri Vayu Mahapuranamu
  • : Bramha Sri Bhagavathula Subrahmanyam
  • : Gollapudi Veeraswami And Sons
  • : MANIMN1224
  • : Hard binding
  • : 2020
  • : 561
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Vayu Mahapuranamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam