Sri Dattatreya Sthotra Kadambam

Rs.60
Rs.60

Sri Dattatreya Sthotra Kadambam
INR
GOLLAPD257
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         శ్రీ జగద్గురు దత్తాత్రేయ స్వామి యొక్క భక్తులచే కీర్తించబడిన స్తోత్ర గీతము లెన్నియో కలవు ఈ పుస్తకంలో. పురాణములు, ఉపనిషత్ లు, మంత్రం, యంత్ర, యోగ ధర్మ శాస్త్రము లాదిగా గల బహుముఖ ప్రాచీన గ్రంథములందు దత్త దేవుని గుణ వైభవ మహత్మ్య గణనములధికముగా ఉన్నవి. దత్త భక్తుల ఉపయోగము కొరకు మాకు లభించినంత మేరకు ముఖ్యమైన దత్త స్తోత్ర హృదయ, కవచ, సహస్ర నామాధికములను, "శ్రీ దత్తాత్రేయ స్తోత్ర కదంబం" అను పేర చిన్ని గ్రంథముగా మీకందించుచున్నాను. ఆధ్యాత్మిక జిజ్ఞాస గల వారందరూ ఈ గ్రంథమును ఒక్కసారైనా పఠించి, మీ అంతర్గతానందమును పక్క వారికి తెలిపి వారి చేత కూడా పఠింప చేసి దత్త తత్త్వ ప్రచారము నందు మా సంస్థకు సహకరించవలసినదిగా ప్రార్ధింపుచున్నాము.

                                         - శ్రీ గురుదత్తా సేవా సమితి

         శ్రీ జగద్గురు దత్తాత్రేయ స్వామి యొక్క భక్తులచే కీర్తించబడిన స్తోత్ర గీతము లెన్నియో కలవు ఈ పుస్తకంలో. పురాణములు, ఉపనిషత్ లు, మంత్రం, యంత్ర, యోగ ధర్మ శాస్త్రము లాదిగా గల బహుముఖ ప్రాచీన గ్రంథములందు దత్త దేవుని గుణ వైభవ మహత్మ్య గణనములధికముగా ఉన్నవి. దత్త భక్తుల ఉపయోగము కొరకు మాకు లభించినంత మేరకు ముఖ్యమైన దత్త స్తోత్ర హృదయ, కవచ, సహస్ర నామాధికములను, "శ్రీ దత్తాత్రేయ స్తోత్ర కదంబం" అను పేర చిన్ని గ్రంథముగా మీకందించుచున్నాను. ఆధ్యాత్మిక జిజ్ఞాస గల వారందరూ ఈ గ్రంథమును ఒక్కసారైనా పఠించి, మీ అంతర్గతానందమును పక్క వారికి తెలిపి వారి చేత కూడా పఠింప చేసి దత్త తత్త్వ ప్రచారము నందు మా సంస్థకు సహకరించవలసినదిగా ప్రార్ధింపుచున్నాము.                                          - శ్రీ గురుదత్తా సేవా సమితి

Features

  • : Sri Dattatreya Sthotra Kadambam
  • : Mailavarapu Satyanarayana Siddanti
  • : Sai Jyothi Publications
  • : GOLLAPD257
  • : Paperback
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Dattatreya Sthotra Kadambam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam