Soundarya Lahari

Rs.100
Rs.100

Soundarya Lahari
INR
EMESCO0352
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Soundarya Lahari Rs.60 In Stock
Check for shipping and cod pincode

Description

          సౌందర్యలహరిని రచించడంలో శంకరాచార్యులవారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. వారు ఆ శ్లోకాలలో అంతర్గతంగా బీజాక్షరాలను నిబద్ధించారు. బీజాక్షరాల లోపల గొప్ప శక్తి దాగి ఉంటుంది. అందుచేత మీరు సౌందర్యలహరిని తెలిసి చదివినా, తెలియక చదివినా ఆ అక్షరాలను మీరు పలికేటప్పటికి, అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అంత పరమోత్కృష్టమయిన బీజాక్షరాలను తెచ్చి సౌందర్యలహరి శ్లోకాలలో పెట్టేశారు శంకరాచార్యులవారు. అందుకని సౌందర్యలహరిని చదివినంతమాత్రం చేత, విన్నంతమాత్రం చేత అపారమయిన భక్తి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది.

Features

  • : Soundarya Lahari
  • : Brahmasri Chaganti Koteswararao Sarma
  • : Emesco Publishers
  • : EMESCO0352
  • : Paperback
  • : 2015
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Soundarya Lahari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam