Shayamalaa Devi Sakhshatkaram

Rs.80
Rs.80

Shayamalaa Devi Sakhshatkaram
INR
MANIMN3184
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                             శ్యామలా కటాక్షం శ్రీవిద్యలో మాత్రమే కాక దశమహావిద్యలలో మాతంగీవిద్యగా ఉపాసింప బడుతున్న శ్రీ        శ్యామలాదేవి చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహిస్తుంది. దండకం పేరుతో మొత్తం శ్యామలావిద్యని అంతటినీ ఒక చోట అందించారు కాళిదాస          మహాకవి.

                                             శ్యామలాదండకంలో ఒకవైపు భాషాసౌందర్యం, అద్భుతమైన శ్రావ్యగుణ లక్షణాలున్నాయి. ఒకవైపు            అమ్మవారిలోకం, రూపసౌందర్యం వర్ణిస్తూనే మంత్ర, యంత్ర సంకేతాలు, దేవీ వైభవం వివరింపబడ్డాయి. శ్యామలాదేవి అనుగ్రహం ఉంటే సంపూర్ణ        శ్రీవిద్యానుగ్రహంలభిస్తుంది. ఆ తల్లి కృప పొందడం చేతనే సంపూర్ణమైన శ్రీవిద్యా జ్ఞానాన్ని రకరకాల గ్రంథాలలో కాళిదాసు అందించగలిగారు.

                                             దీనికి అనుబంధంగ శ్యామలాదేవి పూజా విధానం,స్తోత్రములు సంకలనం చేసినశ్రీమతి లలితారాళ్ళభండి,       న్యూజెర్సీ,యు.ఎస్.ఎ. వారికి అమ్మవారి ఆశీస్సులు.

                                             అమ్మవారి దర్శనంతో సాక్షాత్తు అమ్మవారిచేతనే కాళిదాసుద్వారా పలికింపబడ్డ దండకం అర్ధస్పురణతో          చదివిదివ్యానందాన్ని పొందడానికి ఈ గ్రంథం సహకరిస్తుంది.

 

                                             శ్యామలా కటాక్షం శ్రీవిద్యలో మాత్రమే కాక దశమహావిద్యలలో మాతంగీవిద్యగా ఉపాసింప బడుతున్న శ్రీ        శ్యామలాదేవి చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహిస్తుంది. దండకం పేరుతో మొత్తం శ్యామలావిద్యని అంతటినీ ఒక చోట అందించారు కాళిదాస          మహాకవి.                                              శ్యామలాదండకంలో ఒకవైపు భాషాసౌందర్యం, అద్భుతమైన శ్రావ్యగుణ లక్షణాలున్నాయి. ఒకవైపు            అమ్మవారిలోకం, రూపసౌందర్యం వర్ణిస్తూనే మంత్ర, యంత్ర సంకేతాలు, దేవీ వైభవం వివరింపబడ్డాయి. శ్యామలాదేవి అనుగ్రహం ఉంటే సంపూర్ణ        శ్రీవిద్యానుగ్రహంలభిస్తుంది. ఆ తల్లి కృప పొందడం చేతనే సంపూర్ణమైన శ్రీవిద్యా జ్ఞానాన్ని రకరకాల గ్రంథాలలో కాళిదాసు అందించగలిగారు.                                              దీనికి అనుబంధంగ శ్యామలాదేవి పూజా విధానం,స్తోత్రములు సంకలనం చేసినశ్రీమతి లలితారాళ్ళభండి,       న్యూజెర్సీ,యు.ఎస్.ఎ. వారికి అమ్మవారి ఆశీస్సులు.                                              అమ్మవారి దర్శనంతో సాక్షాత్తు అమ్మవారిచేతనే కాళిదాసుద్వారా పలికింపబడ్డ దండకం అర్ధస్పురణతో          చదివిదివ్యానందాన్ని పొందడానికి ఈ గ్రంథం సహకరిస్తుంది.  

Features

  • : Shayamalaa Devi Sakhshatkaram
  • : Saamavedham Shanmukha Sharmma
  • : Rushi peetam Chaaritruble Trust
  • : MANIMN3184
  • : Paperback
  • : DEC-2021
  • : 100
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shayamalaa Devi Sakhshatkaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam