Shanthi Tanthram

Rs.450
Rs.450

Shanthi Tanthram
INR
MOHAN30573
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         మన అందరికోసం శ్రీ నిఖిల గురుదేవుల ఆశీస్సులతో శ్రీస్వామి మధుసూదన సరస్వతిగారు ఎన్నో పుస్తకాలు రచనచేసి మనకి అందించారు. పూజ్య గురుదేవుల వలన మనకి తెలియని ఎంతోమంది దేవతలను  మనకి తెలియజేసి వారి పూజావిధానం మంత్రం, తంత్ర, యంత్ర విధానాలను మనకు తెలియజేశారు. ఆయన రాసిన ప్రతి పుస్తకము ఒక అద్భుతము అని మనకి అందరికి తెలిసిన విషయమే. అలాగే ప్రతి పుస్తకము ఒక శక్తితో, భక్తితో కూడినవి. 

          అలాగే ఈ పుస్తకము "శాంతి తంత్రం" ను కూడా ఆయనే రచించారు. పుస్తకము మొత్తం పూర్తి చేసారు. కాని మనం ఎంతో ఇష్టంగా ఆనందంగా చదివే ముందుమాట కొద్దిగా పూర్తిచేసారు. కొన్ని విషయాలు ఆయన చెప్పి, మాకు వివరించిన చరిత్ర, ఆధ్యాత్మిక విషయాలను సేకరించి మాకు తెలిసిన విషయాన్ని చదివిన విషయాలను మేము ఈ పుస్తకములో ముద్రణ చేసినాము. దీనిలో తప్పిదములుండిన యెడల అది మా తప్పుగా భావించి మమ్మల్ని మన్నించగలరు.

                                                         - పబ్లిషర్స్

         మన అందరికోసం శ్రీ నిఖిల గురుదేవుల ఆశీస్సులతో శ్రీస్వామి మధుసూదన సరస్వతిగారు ఎన్నో పుస్తకాలు రచనచేసి మనకి అందించారు. పూజ్య గురుదేవుల వలన మనకి తెలియని ఎంతోమంది దేవతలను  మనకి తెలియజేసి వారి పూజావిధానం మంత్రం, తంత్ర, యంత్ర విధానాలను మనకు తెలియజేశారు. ఆయన రాసిన ప్రతి పుస్తకము ఒక అద్భుతము అని మనకి అందరికి తెలిసిన విషయమే. అలాగే ప్రతి పుస్తకము ఒక శక్తితో, భక్తితో కూడినవి.            అలాగే ఈ పుస్తకము "శాంతి తంత్రం" ను కూడా ఆయనే రచించారు. పుస్తకము మొత్తం పూర్తి చేసారు. కాని మనం ఎంతో ఇష్టంగా ఆనందంగా చదివే ముందుమాట కొద్దిగా పూర్తిచేసారు. కొన్ని విషయాలు ఆయన చెప్పి, మాకు వివరించిన చరిత్ర, ఆధ్యాత్మిక విషయాలను సేకరించి మాకు తెలిసిన విషయాన్ని చదివిన విషయాలను మేము ఈ పుస్తకములో ముద్రణ చేసినాము. దీనిలో తప్పిదములుండిన యెడల అది మా తప్పుగా భావించి మమ్మల్ని మన్నించగలరు.                                                          - పబ్లిషర్స్

Features

  • : Shanthi Tanthram
  • : Swami Madusudhana Saraswathi
  • : Mohan Publications
  • : MOHAN30573
  • : Hardbound
  • : 2015
  • : 264
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shanthi Tanthram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam