Punaravrutthi

Rs.50
Rs.50

Punaravrutthi
INR
MOHAN30589
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         "మనం మన ప్రస్తుత జీవితంలో వేలాది స్వప్నాలను చూస్తున్నట్లే, మన ప్రస్తుత జీవితం కూడా అంతకంటే మరింత నిజమైన జీవితం కంటున్న వేలాది స్వప్నాలలో ఒకటి మాత్రమే! మరణాంతరం తిరిగి ఆ నిజమైన జీవితంలోకి మనం ప్రవేశిస్తాం. ఆ మరింత నిజమైన జీవితాన్ని అంటే దేవుని సన్నిధిని చేరే చివరి కల వరకూ ఇలాగే అనంతంగా ఈ కలలు కొనసాగుతుంటాయి."

          ఎవరైతే, ప్రామాణిక శాస్త్రమైన పునర్జన్మ సిద్ధాంతముతో కూడిన శ్రీకృష్ణభగవానుని దివ్యోపదేశాలను పాశ్చాత్య దేశాలకు తీసుకువచ్చిన మా ప్రియమైన ఆధ్యాత్మికాచార్యుడు మరియు మార్గదర్శియైన, పరమపూజ్యశ్రీ శ్రీమత్ భక్తివేదాంత స్వామి వారికి మేము ఈ పుస్తకమును అంకితము చేయుచున్నాము.

                                          - ప్రచురణ కర్తలు

         "మనం మన ప్రస్తుత జీవితంలో వేలాది స్వప్నాలను చూస్తున్నట్లే, మన ప్రస్తుత జీవితం కూడా అంతకంటే మరింత నిజమైన జీవితం కంటున్న వేలాది స్వప్నాలలో ఒకటి మాత్రమే! మరణాంతరం తిరిగి ఆ నిజమైన జీవితంలోకి మనం ప్రవేశిస్తాం. ఆ మరింత నిజమైన జీవితాన్ని అంటే దేవుని సన్నిధిని చేరే చివరి కల వరకూ ఇలాగే అనంతంగా ఈ కలలు కొనసాగుతుంటాయి."           ఎవరైతే, ప్రామాణిక శాస్త్రమైన పునర్జన్మ సిద్ధాంతముతో కూడిన శ్రీకృష్ణభగవానుని దివ్యోపదేశాలను పాశ్చాత్య దేశాలకు తీసుకువచ్చిన మా ప్రియమైన ఆధ్యాత్మికాచార్యుడు మరియు మార్గదర్శియైన, పరమపూజ్యశ్రీ శ్రీమత్ భక్తివేదాంత స్వామి వారికి మేము ఈ పుస్తకమును అంకితము చేయుచున్నాము.                                           - ప్రచురణ కర్తలు

Features

  • : Punaravrutthi
  • : Sri A C Bhaktivedanta Swami Prabhupadulu
  • : Bhakthi Vedanta Book Trust
  • : MOHAN30589
  • : Paperback
  • : 138
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Punaravrutthi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam