Manastatva Sastram

Rs.600
Rs.600

Manastatva Sastram
INR
MANIMN3226
In Stock
600.0
Rs.600


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                  జ్ఞానశ క్తినిఁ బ్రకాశింపఁ జేయు తర్క శాస్త్రములోని ప్రత్యక్షాది ద్ర మాణములు, వాని లక్షణల క్యుములు,                 ఇంద్రియజ్ఞానము, ప్రమ, భ్రమ, విపరీ తాదులు, శాబ్దబోధ లో నగు విషయములు చతుర్థ ప్రకరణమందువివరింపఁబడినవి.న్యాయశాస్త్ర                 మువలనఁగాని యథార్థ జ్ఞానము కలుగదు." ఈ  ప్రమాజ న్యజ్ఞానము చే నెల్ల  విషయములుఁ  జేక్కఁగ నెఁగఁదగును. విజ్ఞానసుధార్ణవ                 ములోనవిచ్ఛిన్న ములుగ  నభివ్యా ప్తములగు  భావ వీచిక లనుఁ దెలియఁ జేయు  రసశాస్త్ర  విషయములు తృతీయప్రకరణమందును,                 ఇచ్చలు  పొడ మినప్పుడు  స్వేచ్ఛగాఁ  బోనీయక  ,  ఆత  హితకరంబులుగను , జగత్కళ్యాణ  దాయకంబు లుగ  నొనరించునీతిశాస్త్ర                 విషయములు,కామక్రోధాద్య రిషడ్వర్గము వివ రించుసందర్భమున ద్వితీయ ప్రకరణమునందు నుఁ జేక్కడతెలుపబడినవి.

  1.                                       మానసిక  శాస్త్రమున  కేవల'  మనస్సంబంధ విషయముల కే ప్రసక్తి కాని  తదితరశాస్త్రవిషయములకు           ప్రసక్తిలేదని, పాశ్చాత్యశాస్త్రజ్ఞులు నుడివి  సను ప్రాచ్యశాస్త్రజ్ఞులు  దార్శనికులు  మనస్సును  కరణముగ (సాధనము) గ్రహించి,దానిని           శుద్ధింజేసి దానివలన పరమపురుషార్థంబగు బ్రహ్మజ్ఞాన) విద్యారూప క్రియాసిద్ధినిఁ బడయంటయె శాస్త్ర ప్రయోజనమనినిరూపించిరి.
  2.  
  3.                                         మానసిక శాస్త్రమునుఁ జేదివి మనశ్శుద్ధినిఁ గావించి, దానివలనఁ బొందు ప్రయోజన మేమనిప్రశ్నించిన         ఆత్మజ్ఞానమునుఁ  బడసి,  నిర తిశయసు ఖం బును,  అమృతా నంద రూపంబగు  మోక్షమును   బొందుటయే యని చెప్పకకప్పడు.         వరముపురుపార్ధంబగు మోక్షశాస్త్రమునకు సంబంధించిన శాస్త్ర విషయములు మానసిక శాస్త్రమున కనుబంధములని తెలియఁదగును.

 

  1.                                        మోత ప్రతిబంధియు మనోమాలిన్యంబునగు కామతో థాద్యంవడ్వర్గము విస్తరించి ద్వితీయప్రకరణమున          వ్రాయఁబడెను.దీనిని అద్దతోని యమభవమున నుంచి కొనినచో దైనందినజీవితమున విషముఘట్టనల నీళతువులనిదుర్కొనిజయించి          జీవితమునుసుఖదంబుగం గడుప
                                                  జ్ఞానశ క్తినిఁ బ్రకాశింపఁ జేయు తర్క శాస్త్రములోని ప్రత్యక్షాది ద్ర మాణములు, వాని లక్షణల క్యుములు,                 ఇంద్రియజ్ఞానము, ప్రమ, భ్రమ, విపరీ తాదులు, శాబ్దబోధ లో నగు విషయములు చతుర్థ ప్రకరణమందువివరింపఁబడినవి.న్యాయశాస్త్ర                 మువలనఁగాని యథార్థ జ్ఞానము కలుగదు." ఈ  ప్రమాజ న్యజ్ఞానము చే నెల్ల  విషయములుఁ  జేక్కఁగ నెఁగఁదగును. విజ్ఞానసుధార్ణవ                 ములోనవిచ్ఛిన్న ములుగ  నభివ్యా ప్తములగు  భావ వీచిక లనుఁ దెలియఁ జేయు  రసశాస్త్ర  విషయములు తృతీయప్రకరణమందును,                 ఇచ్చలు  పొడ మినప్పుడు  స్వేచ్ఛగాఁ  బోనీయక  ,  ఆత  హితకరంబులుగను , జగత్కళ్యాణ  దాయకంబు లుగ  నొనరించునీతిశాస్త్ర                 విషయములు,కామక్రోధాద్య రిషడ్వర్గము వివ రించుసందర్భమున ద్వితీయ ప్రకరణమునందు నుఁ జేక్కడతెలుపబడినవి.                                       మానసిక  శాస్త్రమున  కేవల'  మనస్సంబంధ విషయముల కే ప్రసక్తి కాని  తదితరశాస్త్రవిషయములకు           ప్రసక్తిలేదని, పాశ్చాత్యశాస్త్రజ్ఞులు నుడివి  సను ప్రాచ్యశాస్త్రజ్ఞులు  దార్శనికులు  మనస్సును  కరణముగ (సాధనము) గ్రహించి,దానిని           శుద్ధింజేసి దానివలన పరమపురుషార్థంబగు బ్రహ్మజ్ఞాన) విద్యారూప క్రియాసిద్ధినిఁ బడయంటయె శాస్త్ర ప్రయోజనమనినిరూపించిరి.                                           మానసిక శాస్త్రమునుఁ జేదివి మనశ్శుద్ధినిఁ గావించి, దానివలనఁ బొందు ప్రయోజన మేమనిప్రశ్నించిన         ఆత్మజ్ఞానమునుఁ  బడసి,  నిర తిశయసు ఖం బును,  అమృతా నంద రూపంబగు  మోక్షమును   బొందుటయే యని చెప్పకకప్పడు.         వరముపురుపార్ధంబగు మోక్షశాస్త్రమునకు సంబంధించిన శాస్త్ర విషయములు మానసిక శాస్త్రమున కనుబంధములని తెలియఁదగును.                                          మోత ప్రతిబంధియు మనోమాలిన్యంబునగు కామతో థాద్యంవడ్వర్గము విస్తరించి ద్వితీయప్రకరణమున          వ్రాయఁబడెను.దీనిని అద్దతోని యమభవమున నుంచి కొనినచో దైనందినజీవితమున విషముఘట్టనల నీళతువులనిదుర్కొనిజయించి          జీవితమునుసుఖదంబుగం గడుప

Features

  • : Manastatva Sastram
  • : Sri Mukti Nuthanapati Gopala Krishna Sastri
  • : Mohan Publications
  • : MANIMN3226
  • : Paperback
  • : 2020
  • : 675
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manastatva Sastram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam