Mahatyamulu

By Jp Publications (Author)
Rs.30
Rs.30

Mahatyamulu
INR
MANIMN1478
In Stock
30.0
Rs.30


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పాల సముద్రము పై లక్ష్మి సామెత శ్రీ మహా విష్ణువు శయించి యుండగా మహా విష్ణువు హఠాత్తుగా లేవగానే, ఆ సమయములో భూదేవి విలపించుచు శ్రీ మహావిష్ణువు పాదములు సృజియించి "సర్వేశ్వరా ! భూలోకమున ప్రజలు స్వార్థపరులై అనేక పాపకార్యములు చేయుచు భ్రష్ఠులగుచున్నారు. కుల ధర్మములు నశించినవి. భక్తి, వినయాలు పూర్తిగా విస్మరించి వావి వరసలు మరచి క్రూర వర్తనులై సంచరించుచున్నారు. అసత్యమై వారికీ భూషణమయింది. ఈ పాప భారము నేను భరింపలేక యుంటిని. మీరు భూలోకమందు అవతరించి భూభారం తగ్గించమని వేడుకుంది. ఆ సమయములో మహాలక్ష్మి దేవి ప్రక్కనే వుంది.

భూదేవి మాటలకూ శ్రీ మహావిష్ణువు ఆమెను ఓదార్చి "నేను బ్రహ్మ మహేశ్వరులను పిలిపించి కర్తవ్యం నిర్ణయిస్తాను. నాతోపాటు వారిరువురు భూలోకమున అవతరించి నీ భారం తగ్గించగలం. నీవు నిర్భయముగా వెళ్ళమని" ఆశీర్వదించి పంపెను.

పాల సముద్రము పై లక్ష్మి సామెత శ్రీ మహా విష్ణువు శయించి యుండగా మహా విష్ణువు హఠాత్తుగా లేవగానే, ఆ సమయములో భూదేవి విలపించుచు శ్రీ మహావిష్ణువు పాదములు సృజియించి "సర్వేశ్వరా ! భూలోకమున ప్రజలు స్వార్థపరులై అనేక పాపకార్యములు చేయుచు భ్రష్ఠులగుచున్నారు. కుల ధర్మములు నశించినవి. భక్తి, వినయాలు పూర్తిగా విస్మరించి వావి వరసలు మరచి క్రూర వర్తనులై సంచరించుచున్నారు. అసత్యమై వారికీ భూషణమయింది. ఈ పాప భారము నేను భరింపలేక యుంటిని. మీరు భూలోకమందు అవతరించి భూభారం తగ్గించమని వేడుకుంది. ఆ సమయములో మహాలక్ష్మి దేవి ప్రక్కనే వుంది. భూదేవి మాటలకూ శ్రీ మహావిష్ణువు ఆమెను ఓదార్చి "నేను బ్రహ్మ మహేశ్వరులను పిలిపించి కర్తవ్యం నిర్ణయిస్తాను. నాతోపాటు వారిరువురు భూలోకమున అవతరించి నీ భారం తగ్గించగలం. నీవు నిర్భయముగా వెళ్ళమని" ఆశీర్వదించి పంపెను.

Features

  • : Mahatyamulu
  • : Jp Publications
  • : JP Publications
  • : MANIMN1478
  • : Paperback
  • : 2020
  • : 30
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mahatyamulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam