Mahamantrasya

By Puranapanda Srinivas (Author)
Rs.430
Rs.430

Mahamantrasya
INR
GOLLAPU184
Out Of Stock
430.0
Rs.430
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               భారతీయ స్తోత్రవిద్యల వైశిష్ట్యం వెనుక ఉన్న పరమ ఋషులకు పరిపరివిధాల ప్రణతులు సమర్పిస్తున్నాం! గొప్ప గొప్ప శక్తుల మేళవింపుగా మీ చేతుల్లో ఉన్న ఈ మేలిమి బంగారు దీపపు వెలుగులు తరతరాలుగా మనల్ని రక్షిస్తుండడం వల్లనే.. మరొక్కసారి ఈ అమృత కటాక్షాల్ని ఇలా మహామంత్ర పేటికగా అందిస్తున్నాం. ఇది ఆర్షవిద్యాల అఖండ జ్ఞానగంగ! తిరుమల శ్రీనివాసుని అద్భురాలను, ఋషుల స్తోత్ర భాగాలకు శక్తిమంతమైన వ్యాఖ్యాలను మంత్రశక్తులతో అమోఘమైన రీతిలో పరిమలింప చేసిన శ్రీ పురాణపండ శ్రీనివాస్ వచనాంశాల పై 'జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం' వారిదే అధికారం! పరిమిత బుద్ధులతో ఎవరైనా కాపీచేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని తెలియజేస్తున్నాం.

Features

  • : Mahamantrasya
  • : Puranapanda Srinivas
  • : Gnanamahayagna Kendram
  • : GOLLAPU184
  • : Paperback
  • : 2017
  • : 575
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mahamantrasya

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam