Darshanam- Nidarshanam

By Dr K Acchireddy (Author)
Rs.465
Rs.465

Darshanam- Nidarshanam
INR
GOLLAPD228
In Stock
465.0
Rs.465


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          39 సంవత్సరాల పరిశోధనల, అనుభవాల మేళవింపే ఈ పుస్తకంలోని అంశాలు. ఇది సామాన్యులకు సైతం బ్రహ్మాస్త్రం. ఇందులోని అంశాలన్నీ వజ్రాయుధంలా పని చేస్తాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలన్నింటిలో కలిగే కష్టనష్టాల నుండి బయట పడాలంటే ఇష్ట దైవాన్ని ఆశ్రయించి అది స్నానం, పుష్పార్చన, పత్రార్చన, దైవానికి ఇష్ట ఫల నివేదన తాంత్రిక పద్ధతిలో ఎలా చేస్తే అమృతంలా పని చేసి సత్ఫలితాలు ఎలా పొందుతారో ఆ అంశాలే ఇచ్చాను.

          ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, దాంపత్య జీవితం, సంతానం, గృహ, వాహన యోగాలు, ఆరోగ్యం, ఆయుషు ఇలా ఒక్కటేమిటి వీటన్నింటిలో అదృష్టం కలగాలంటే స్నానం, పుష్పం, పత్రం, ఫలం, ప్రదక్షణ, దానం, ధర్మం ఎలా ఆచరించాలో అన్ని గాని, కొన్ని గాని, ఏ ఒక్కటైనా ఆచరిస్తే చాలు అదృష్టవంతులౌతారు. కనుక సామాన్యుల కోసం వ్రాసిన ఈ పుస్తకాన్ని మేధావులు సైతం ఆదరించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.

          39 సంవత్సరాల పరిశోధనల, అనుభవాల మేళవింపే ఈ పుస్తకంలోని అంశాలు. ఇది సామాన్యులకు సైతం బ్రహ్మాస్త్రం. ఇందులోని అంశాలన్నీ వజ్రాయుధంలా పని చేస్తాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలన్నింటిలో కలిగే కష్టనష్టాల నుండి బయట పడాలంటే ఇష్ట దైవాన్ని ఆశ్రయించి అది స్నానం, పుష్పార్చన, పత్రార్చన, దైవానికి ఇష్ట ఫల నివేదన తాంత్రిక పద్ధతిలో ఎలా చేస్తే అమృతంలా పని చేసి సత్ఫలితాలు ఎలా పొందుతారో ఆ అంశాలే ఇచ్చాను.           ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, దాంపత్య జీవితం, సంతానం, గృహ, వాహన యోగాలు, ఆరోగ్యం, ఆయుషు ఇలా ఒక్కటేమిటి వీటన్నింటిలో అదృష్టం కలగాలంటే స్నానం, పుష్పం, పత్రం, ఫలం, ప్రదక్షణ, దానం, ధర్మం ఎలా ఆచరించాలో అన్ని గాని, కొన్ని గాని, ఏ ఒక్కటైనా ఆచరిస్తే చాలు అదృష్టవంతులౌతారు. కనుక సామాన్యుల కోసం వ్రాసిన ఈ పుస్తకాన్ని మేధావులు సైతం ఆదరించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.

Features

  • : Darshanam- Nidarshanam
  • : Dr K Acchireddy
  • : Sai Trisakthi Nilayam
  • : GOLLAPD228
  • : Hasam Prachuranalu
  • : 2015
  • : 375
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Darshanam- Nidarshanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam