Antharardha Ramayanam

Rs.150
Rs.150

Antharardha Ramayanam
INR
MANIMN1282
In Stock
150.0
Rs.150

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                 రామాయణాలు ఎన్నో వున్నాయి. అంతరార్ధ రామాయణం అన్న పేరులోనే రామాయణం నిగూఢంగా వున్న అర్ధాన్ని చెప్పేది అని తెలుస్తుంది. ఈ నిగూడార్థం తెలిసికోలేకయే రామాయాణం మీద ఎన్నో వికృత విమర్శలు కూడా బయల్దేరాయి . కళాప్రపూర్ణ డా|| వేదుల సూర్యనారాయణ శర్మగారు  ఇట్టి వికృత విషవిమర్శలకు తావులేని రీతిగా అసలు రామాయణం చరిత్ర కానేకాదంటూ అపూర్వమైన రీతిగా షట్కoదాలలోని కథకంతకు జ్ఞాన, యోగపరంగా అంతరార్ధాల్ని ఈ గ్రంధంలో వివరించారు. ఈ వివరణం అన్ని మతాలకు, అన్ని దేశాలకు, అన్ని కాలాలకు కావలసి వుంది. అసలు వాల్మీకి హృదయం ఇదే...

Features

  • : Antharardha Ramayanam
  • : Dr Vedula Suryanarayana Sarma
  • : Gangadhara Publications
  • : MANIMN1282
  • : Paperback
  • : 2020
  • : 230
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Antharardha Ramayanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam