Amruthadhara

By Puranapanda Srinivas (Author)
Rs.430
Rs.430

Amruthadhara
INR
MANIMN1098
Out Of Stock
430.0
Rs.430
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

 
భౌతికాతీతమైన ఆనందానుభూతిని కలిగించే ఈ  ' అమృతధార ' మహా గ్రంధానికి రచనా సంకలన కర్త ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు శ్రీ పురాణపండ శ్రీనివాస్ .
 
శ్రీ పురాణపండ శ్రీనివాస్ అనగానే మనకు ' జయం .. జయం ', నన్నేలు నాస్వామి ' ,  ' నేనున్నాను ' ,  ' అమ్మణ్ణి ' , ' శ్రీనివాసో విజయతే ' , ' మహామంత్రస్య ' , ' శ్రీ పూర్ణిమ  ',  'స్మరామి .. స్మరామి ' ' శంకర … శంకర ' … వంటి ఎన్నో అద్భుత గ్రంధాలు మన కనులముందు సాక్షాత్కరిస్తాయి.
శ్రీ పురాణపండ శ్రీనివాస్ పుస్తకాల కంటెంట్ గురించి వేరే చెప్పనఖ్ఖర్లేదు.
 
అద్భుతమైన శైలి , అపురూపమైన చిత్రాలు, నాణ్యతా ప్రమాణాల ముద్రణ … ఇంక వేరే చెప్పాలా ?!
 
మెగాస్టార్  చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, అశ్వని దత్,  దిల్ రాజు, ఎమ్మెల్యే రోజా వంటి సినీ ప్రముఖులే కాకుండా పొన్నాల లక్ష్మయ్య , ఆనం రామ నారాయణ రెడ్డి, జి. కిషన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, నామా నాగేశ్వర రావు ,  తీగల కృష్ణారెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు సైతం పురాణపండ శ్రీనివాస్ బుక్స్ కి సమర్పకులుగా వ్యవహరించడం లోనే ఈ బుక్స్ కి వున్న ప్రత్యేక విశేషాలు తెలుస్తున్నాయి.
అసమర్ధుణ్ణి కూడా సమర్దుడిగా చేసే  ఎన్నో స్తోత్ర ,  మంత్ర, వ్యాఖ్యాన, కధల  అంశాలే ఈ  ' అమృతధార  ' మహా గ్రంధం.
సుమారు ఏడువందల పేజీల పై చిలుకుగా అందించిన ఈపుస్తక ముద్రణ పరమాద్భుతం.
శ్రీ పురాణపండ శ్రీనివాస్ అందమైన వ్యాఖ్యానం, చక్కని కధలు  ఇంద్రజాలకుడిలా మనల్ని  కట్టేస్తాయి.
అఖండ దైవదర్శనాన్ని కలిగించే అద్భుత , అమోఘ, అపూర్వ మహాగ్రంధం … ' అమృతధార' .
మన మానసిక శక్తిపై పవిత్ర ప్రభావాన్ని చూపించే ఈ పుస్తకం ప్రతీ తెలుగు భక్తపాఠకుడి  ఇంటిలో ఉండాల్సిన అపురూప గ్రంధం.
తెలుగునాట శ్రీ పురాణపండ  శ్రీనివాస్ బుక్స్ కి డిమాండ్  చాలా ఎక్కువ. ఈ మహాగ్రంధాన్ని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ ' జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం ' సంస్థ ప్రచురించింది.
ఇప్పటికే ఆరు ముద్రణలు దాటి  ఏడవ ముద్రణ గా ఈ ' అమృతధార ' అద్భుత సాఫల్య మహాగ్రంధంగా  మీకు అందుతోంది. 
 
Price :  430/-
Pages : 748
WONDERFUL PRINTING.
VERY QUALITY BINDING .
 
 
 
 
 
  భౌతికాతీతమైన ఆనందానుభూతిని కలిగించే ఈ  ' అమృతధార ' మహా గ్రంధానికి రచనా సంకలన కర్త ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు శ్రీ పురాణపండ శ్రీనివాస్ .   శ్రీ పురాణపండ శ్రీనివాస్ అనగానే మనకు ' జయం .. జయం ', నన్నేలు నాస్వామి ' ,  ' నేనున్నాను ' ,  ' అమ్మణ్ణి ' , ' శ్రీనివాసో విజయతే ' , ' మహామంత్రస్య ' , ' శ్రీ పూర్ణిమ  ',  'స్మరామి .. స్మరామి ' ' శంకర … శంకర ' … వంటి ఎన్నో అద్భుత గ్రంధాలు మన కనులముందు సాక్షాత్కరిస్తాయి. శ్రీ పురాణపండ శ్రీనివాస్ పుస్తకాల కంటెంట్ గురించి వేరే చెప్పనఖ్ఖర్లేదు.   అద్భుతమైన శైలి , అపురూపమైన చిత్రాలు, నాణ్యతా ప్రమాణాల ముద్రణ … ఇంక వేరే చెప్పాలా ?!   మెగాస్టార్  చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, అశ్వని దత్,  దిల్ రాజు, ఎమ్మెల్యే రోజా వంటి సినీ ప్రముఖులే కాకుండా పొన్నాల లక్ష్మయ్య , ఆనం రామ నారాయణ రెడ్డి, జి. కిషన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, నామా నాగేశ్వర రావు ,  తీగల కృష్ణారెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు సైతం పురాణపండ శ్రీనివాస్ బుక్స్ కి సమర్పకులుగా వ్యవహరించడం లోనే ఈ బుక్స్ కి వున్న ప్రత్యేక విశేషాలు తెలుస్తున్నాయి. అసమర్ధుణ్ణి కూడా సమర్దుడిగా చేసే  ఎన్నో స్తోత్ర ,  మంత్ర, వ్యాఖ్యాన, కధల  అంశాలే ఈ  ' అమృతధార  ' మహా గ్రంధం. సుమారు ఏడువందల పేజీల పై చిలుకుగా అందించిన ఈపుస్తక ముద్రణ పరమాద్భుతం. శ్రీ పురాణపండ శ్రీనివాస్ అందమైన వ్యాఖ్యానం, చక్కని కధలు  ఇంద్రజాలకుడిలా మనల్ని  కట్టేస్తాయి. అఖండ దైవదర్శనాన్ని కలిగించే అద్భుత , అమోఘ, అపూర్వ మహాగ్రంధం … ' అమృతధార' . మన మానసిక శక్తిపై పవిత్ర ప్రభావాన్ని చూపించే ఈ పుస్తకం ప్రతీ తెలుగు భక్తపాఠకుడి  ఇంటిలో ఉండాల్సిన అపురూప గ్రంధం. తెలుగునాట శ్రీ పురాణపండ  శ్రీనివాస్ బుక్స్ కి డిమాండ్  చాలా ఎక్కువ. ఈ మహాగ్రంధాన్ని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ ' జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం ' సంస్థ ప్రచురించింది. ఇప్పటికే ఆరు ముద్రణలు దాటి  ఏడవ ముద్రణ గా ఈ ' అమృతధార ' అద్భుత సాఫల్య మహాగ్రంధంగా  మీకు అందుతోంది.    Price :  430/- Pages : 748 WONDERFUL PRINTING. VERY QUALITY BINDING .          

Features

  • : Amruthadhara
  • : Puranapanda Srinivas
  • : Gnana Maha Yagna Kendram
  • : MANIMN1098
  • : Paperback
  • : 2019
  • : 748
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Amruthadhara

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam