Acharya Mukunda Daivajna Virachitha Bhavamanjari

Rs.150
Rs.150

Acharya Mukunda Daivajna Virachitha Bhavamanjari
INR
MANIMN2562
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

విధాయ మానసే ప్రజాటవీ విభోః పాదాంబుజం విధాయ వందనం గురోః ముకున్దరామదైవవిత్సుమంజులాం కరోమి భావమంజరీ విదాం ముదే|| 1 ||

లీలాభూమిగా ప్రసిద్ధమైన ప్రజవనములో విహరించే పరమేశ్వరుడు శ్రీకు భగవానుని చరణ కమలములను హృదయములో ధ్యానించి, మా పరమ పూజ్యులైన గురువులకు నమస్కారములు సమర్పించిన, ముకుంద దైవజ్ఞుడు పండితుల ప్రసన్నతను పొందేవిధంగా మనో వారమైన భావమంజరి"ని రచన చేయుచున్నాడు.

సూర్యోంద్వార విదిజ్యభార్గవయమా రాహుశ్చ కేతుగ్రహాః
పాపాః క్షీణ విధుధ్వజైన్యహికుజేనా స్యైర్యుతో థైం ప్యఘః
సామ్యాః పూర్ణశశి గురూ వ్యఘబుధో 2 థోభాన్యజో గౌర్యుగం
కర్క సింహసుతాతులాలితురగా నక్రో ఘటః సుర్జషః|| 2 ||

సూర్య, చంద్ర,కుజ, బుధ(విదు), గురు, శుక్ర, శని,రాహు,కేతు ఇవి నవగ్రహములు. వారివారి కారకత్వ స్థితులను అనుసరించి శుభ పొడుగ్రహములగా విభజించబడినవి పాపగ్రహములు-క్షీణ చంద్ర, కేతు, - రాహు, కుజ, రవి, పాపగ్రహములతో కూడిన బుధుడు. శుభ గ్రహములు- పూర్ణ చంద్ర, గురు, శుభులతో కూడిన బుధుడు, శుక్రుడుసామ్యగ్రహములు). ద్వాదశరాశులు- మేష, వృషభ, మిధున, కర్కాటక, - మహ, కన్య, తుల, వృశ్చిక, ధనూ,మకర,కుంభ మీనములు.

విధాయ మానసే ప్రజాటవీ విభోః పాదాంబుజం విధాయ వందనం గురోః ముకున్దరామదైవవిత్సుమంజులాం కరోమి భావమంజరీ విదాం ముదే|| 1 || లీలాభూమిగా ప్రసిద్ధమైన ప్రజవనములో విహరించే పరమేశ్వరుడు శ్రీకు భగవానుని చరణ కమలములను హృదయములో ధ్యానించి, మా పరమ పూజ్యులైన గురువులకు నమస్కారములు సమర్పించిన, ముకుంద దైవజ్ఞుడు పండితుల ప్రసన్నతను పొందేవిధంగా మనో వారమైన భావమంజరి"ని రచన చేయుచున్నాడు.సూర్యోంద్వార విదిజ్యభార్గవయమా రాహుశ్చ కేతుగ్రహాఃపాపాః క్షీణ విధుధ్వజైన్యహికుజేనా స్యైర్యుతో థైం ప్యఘః సామ్యాః పూర్ణశశి గురూ వ్యఘబుధో 2 థోభాన్యజో గౌర్యుగం కర్క సింహసుతాతులాలితురగా నక్రో ఘటః సుర్జషః|| 2 || సూర్య, చంద్ర,కుజ, బుధ(విదు), గురు, శుక్ర, శని,రాహు,కేతు ఇవి నవగ్రహములు. వారివారి కారకత్వ స్థితులను అనుసరించి శుభ పొడుగ్రహములగా విభజించబడినవి పాపగ్రహములు-క్షీణ చంద్ర, కేతు, - రాహు, కుజ, రవి, పాపగ్రహములతో కూడిన బుధుడు. శుభ గ్రహములు- పూర్ణ చంద్ర, గురు, శుభులతో కూడిన బుధుడు, శుక్రుడుసామ్యగ్రహములు). ద్వాదశరాశులు- మేష, వృషభ, మిధున, కర్కాటక, - మహ, కన్య, తుల, వృశ్చిక, ధనూ,మకర,కుంభ మీనములు.

Features

  • : Acharya Mukunda Daivajna Virachitha Bhavamanjari
  • : Sri Madhura Krishnamurthy
  • : Mohan Publications
  • : MANIMN2562
  • : Paperback
  • : 2021
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Acharya Mukunda Daivajna Virachitha Bhavamanjari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam