Kshemedruni Avadana Kalpalata

By Tirumala Ramachandra (Author)
Rs.150
Rs.150

Kshemedruni Avadana Kalpalata
INR
MANIMN3658
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

  1. ప్రభాసావదానం

సర్వజ్ఞుడైన తథాగతుని మనస్సు స్పటికంవలె నిర్మలమైంది. ఎలాటిరాగమూ దానిని అంటదు. ఆయన హృదయం కరుణార్థం. దానిలో దోషాలన్నీ ఇంకిపోయాయి. ఆయన ఆధమనేదే లేనివాడు. కనుక సంసారమనే పగ తనంతట తానే నశించిపోయింది. అట్టి సర్వజ్ఞుడు మీకు నిశ్చల శ్రేయస్సును కలిగించుగాక!

బుద్ధదేవుడనే కల్పవృక్షం విరాజిల్లుతున్నది. ఆ కల్పవృక్షానికి ఉత్తమ కాంతి అనేదే నీడ ధర్మమనే వేళ్ళు బాగా తన్నుకుని నిలబడింది; పుణ్యమనేది దానికి పాదు; అది కరుణ అనే ఉదకంతో

అది పెరిగింది; బుద్ధి, విద్య అనేవి దాని శాఖోపశాఖలు; సంతో సనునేదే లేచిగుళ్ళగుంపు: కీర్తి అనేదే పూగుత్తి: ఈ కల్పవృక్షం ఎప్పుడూ సత్ఫలాలను ప్రసాదిస్తూ దిక్కులన్నిటా వ్యాపించింది.

ఈ సంసారసాగరం మకరాది క్రూరసత్త్వాకులమైంది. దీనినుంచి జగత్తును ఉద్దరించడానికే మహానుభావులు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అలాటి గాథ ఒకటి వినండి.

పూర్వం ప్రభావతి అనే ఒక పట్టణం ఉండేది. అక్కడి భవనాలు ఉన్నతమైనవి, స్వర్ణమయమైనవి కనుక పుణ్యాత్ములు ఊర్ధ్వలోకాలకు ప్రయాణం చేసే విమానాలతో శోభాయమానంగా ఉండే అంబర వీధిలాగ ప్రభావతి అనే పేరుకు తగినట్టు ఉండేది. సిద్ధ గంధర్వ విద్యాధరులు నివసించే అమరావతీ పట్టణమే సజ్జనుల సుకృతంతో భూమికి దిగి వచ్చినదా అన్నట్లు ! ఉండేది. అక్కడి ప్రజలు సత్యవ్రతులు, దానపరులు, దయామయులు కావడం వల్ల పుణ్య గుహాలతో కనుల పండువుగా ఉన్న ఆ పట్టణం ధర్మానికే రాజధాని అన్నట్టు విలసిల్లుతూ ఉండేది. ఆ పట్టణాన్ని | ప్రభాసుడనే రాజు పాలించేవాడు. ఆయన భూమికి తిలకం వంటివాడు. ఆయన కీర్తి ప్రపంచం | నాలుగించులూ, స్వరంలోనూ వ్యాపించింది. ప్రకాశమానమైన ఆ కీర్తిని దేవతలు ఆదరంలో కొనియాడేవారు. కమ్మని గుణసౌరభం విరజిమ్మే ఆయన కీర్తికుసుమ మంజరులు సుందరులకందరికీ కర్ణావతంసాలయాయి. సామదాన భేదదండాలనే చతుర్విధోపాయాలను తెలిసిన ఆ రాజు ఆజను ! సువర్ణ కుసుమ మాలవలె సామంత మహీపాలురందరూ తలపై దాల్చేవారు.........

ఆ భువనేశ్వరుడు ఒకనాడు కొలువుదీర్చి ఉండగా, గజారణ్యంపై అధికారిగా ఉండే ఒక | భృత్యుడు వచ్చి మోకరిలి ఇలా విన్నవించాడు: "దేవా! దివ్యతేజస్సుతో అద్భుతంగా ఉండే ఒక ఏనుగును అన్నము. అది దేవర కీరి విని భూలోకానికి వచ్చిన ఐరావతంలాగ ఉన్నది. తొలుకొనిన

ఎంలో నిలబెట్టాము. చిత్తగించండి. భృత్యుల పరిశ్రమ ప్రభువు చూచి మెచ్చినప్పుడుకదా |

సభాద్వారంలో నిలబెట్టాను సఫలమౌతుంది."

ప్రభాసావదానం సర్వజ్ఞుడైన తథాగతుని మనస్సు స్పటికంవలె నిర్మలమైంది. ఎలాటిరాగమూ దానిని అంటదు. ఆయన హృదయం కరుణార్థం. దానిలో దోషాలన్నీ ఇంకిపోయాయి. ఆయన ఆధమనేదే లేనివాడు. కనుక సంసారమనే పగ తనంతట తానే నశించిపోయింది. అట్టి సర్వజ్ఞుడు మీకు నిశ్చల శ్రేయస్సును కలిగించుగాక! బుద్ధదేవుడనే కల్పవృక్షం విరాజిల్లుతున్నది. ఆ కల్పవృక్షానికి ఉత్తమ కాంతి అనేదే నీడ ధర్మమనే వేళ్ళు బాగా తన్నుకుని నిలబడింది; పుణ్యమనేది దానికి పాదు; అది కరుణ అనే ఉదకంతో అది పెరిగింది; బుద్ధి, విద్య అనేవి దాని శాఖోపశాఖలు; సంతో సనునేదే లేచిగుళ్ళగుంపు: కీర్తి అనేదే పూగుత్తి: ఈ కల్పవృక్షం ఎప్పుడూ సత్ఫలాలను ప్రసాదిస్తూ దిక్కులన్నిటా వ్యాపించింది. ఈ సంసారసాగరం మకరాది క్రూరసత్త్వాకులమైంది. దీనినుంచి జగత్తును ఉద్దరించడానికే మహానుభావులు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అలాటి గాథ ఒకటి వినండి. పూర్వం ప్రభావతి అనే ఒక పట్టణం ఉండేది. అక్కడి భవనాలు ఉన్నతమైనవి, స్వర్ణమయమైనవి కనుక పుణ్యాత్ములు ఊర్ధ్వలోకాలకు ప్రయాణం చేసే విమానాలతో శోభాయమానంగా ఉండే అంబర వీధిలాగ ప్రభావతి అనే పేరుకు తగినట్టు ఉండేది. సిద్ధ గంధర్వ విద్యాధరులు నివసించే అమరావతీ పట్టణమే సజ్జనుల సుకృతంతో భూమికి దిగి వచ్చినదా అన్నట్లు ! ఉండేది. అక్కడి ప్రజలు సత్యవ్రతులు, దానపరులు, దయామయులు కావడం వల్ల పుణ్య గుహాలతో కనుల పండువుగా ఉన్న ఆ పట్టణం ధర్మానికే రాజధాని అన్నట్టు విలసిల్లుతూ ఉండేది. ఆ పట్టణాన్ని | ప్రభాసుడనే రాజు పాలించేవాడు. ఆయన భూమికి తిలకం వంటివాడు. ఆయన కీర్తి ప్రపంచం | నాలుగించులూ, స్వరంలోనూ వ్యాపించింది. ప్రకాశమానమైన ఆ కీర్తిని దేవతలు ఆదరంలో కొనియాడేవారు. కమ్మని గుణసౌరభం విరజిమ్మే ఆయన కీర్తికుసుమ మంజరులు సుందరులకందరికీ కర్ణావతంసాలయాయి. సామదాన భేదదండాలనే చతుర్విధోపాయాలను తెలిసిన ఆ రాజు ఆజను ! సువర్ణ కుసుమ మాలవలె సామంత మహీపాలురందరూ తలపై దాల్చేవారు......... ఆ భువనేశ్వరుడు ఒకనాడు కొలువుదీర్చి ఉండగా, గజారణ్యంపై అధికారిగా ఉండే ఒక | భృత్యుడు వచ్చి మోకరిలి ఇలా విన్నవించాడు: "దేవా! దివ్యతేజస్సుతో అద్భుతంగా ఉండే ఒక ఏనుగును అన్నము. అది దేవర కీరి విని భూలోకానికి వచ్చిన ఐరావతంలాగ ఉన్నది. తొలుకొనిన ఎంలో నిలబెట్టాము. చిత్తగించండి. భృత్యుల పరిశ్రమ ప్రభువు చూచి మెచ్చినప్పుడుకదా | సభాద్వారంలో నిలబెట్టాను సఫలమౌతుంది."

Features

  • : Kshemedruni Avadana Kalpalata
  • : Tirumala Ramachandra
  • : Ananda Buddha Vihara
  • : MANIMN3658
  • : paparback
  • : May, 2020 2nd print
  • : 396
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kshemedruni Avadana Kalpalata

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam