Sumuhurthamu Nirnayinchatamela

Rs.75
Rs.75

Sumuhurthamu Nirnayinchatamela
INR
GOLLAPU107
In Stock
75.0
Rs.75

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ఆంధ్రావనిలో అనేక ముహూర్త గ్రంథములుండగా ఇది ఎలా అను అభిప్రాయము కలుగవచ్చును. కాని దేని ఘనత దానిది. విశేషమైన ధరలు వెచ్చించి కొనలేనివారు కొందరయితే, అనేక విషయములు పరిశీలించి చూడగలందులకు తీరిక లేనివారు కొందరు ఉండుటవలనను మరియు తేలికగా పాఠకులకు అర్ధమగునట్లు వ్రాయుట జరిగింది. గ్రంథము చిన్నదైనాను ఇందు అనవసర ప్రస్తావనలు లేకుండా శాస్త్రమును అవసరమైనంత మేరకు అందించటం జరిగినది. ఇంకనూ విశేషాంశములు తెలుసుకొన గోరువారు నాచే రచించబడిన ముహూర్త విజ్ఞాన సర్వస్వము, విపులీకృత ముహూర్త దర్పణము అనే గ్రంథములందు చూడగలరు.

Features

  • : Sumuhurthamu Nirnayinchatamela
  • : Bikumalla Nageswara Siddanthi
  • : Gollapudi Publishers
  • : GOLLAPU107
  • : Paperback
  • : 2017
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sumuhurthamu Nirnayinchatamela

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam