Vemana Padyala Cartoonlu

By Ramakrishna (Author)
Rs.150
Rs.150

Vemana Padyala Cartoonlu
INR
VISHAL1072
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

        శతక వాజ్మయంలో వేమన్నది అగ్రస్థానం. అలతిఅలతి పదాలతో, అనన్య సామాన్యమైన పోలికలతో, అమూల్యమైన అంశాలతో ‘విశ్వదాభిరామ వినురవేమ! అనే ప్రజారంజకమైన మకుటంతో తాను రచించిన వేలాది పద్యాలను తెలుగుభాషామతల్లికి అమూల్యమైన కంఠాభరణంగా అలంకరించిన ప్రజాకవి, వేదాంతకవి, నీతికవి, ప్రగతిశీలుడు వేమన్న. రెండువైపులా పదునుగల చురకత్తి వంటి కవితాశక్తితో పాదత్రయంలోనే పద్యసారాన్నంతా ఇమిడ్చిన మహాకవి! తెలుగు భాషకు పడుతున్న గ్రహణం కారణంగా పద్యాల ప్రాచుర్యం ఈనాడు తగ్గుతున్న మాట వాస్తవం.

          అందుకే, ప్రజాహృదయాల్ని చూరగొన్న ఆణిముత్యాలవంటి ఈ వేమన నీతిపద్యాలలో కొన్ని ఎన్నుకుని, వాటికి తగినట్లు సమకాలీన సంఘటనలాధారంగా తెలుగు పాఠకులకు ఆహ్లాదం, మానసిక వికాసం కలిగించే ఉద్దేశంతో హాస్యం, వ్యంగ్యం మేళవించి కార్టూన్లు గీశాను. ఆ పద్య వ్యంగ్యచిత్రాలు ఉత్తమాభిరుచిగల పాఠకులకు చేరువకావాలనే సదాశయంతోనే పుస్తకరూపంలో తీసుకొస్తున్నాను. వీటిలో కొన్ని కార్టూన్లను పాతికేళ్ళ కిందట నాగార్జున ఫైనాన్స్ లిమిటెడ్ వారు ప్రముఖ వారపత్రికలలో ప్రచురింపజేశారు. వారికి, ప్రచురించిన పత్రికల వారికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు.

        శతక వాజ్మయంలో వేమన్నది అగ్రస్థానం. అలతిఅలతి పదాలతో, అనన్య సామాన్యమైన పోలికలతో, అమూల్యమైన అంశాలతో ‘విశ్వదాభిరామ వినురవేమ! అనే ప్రజారంజకమైన మకుటంతో తాను రచించిన వేలాది పద్యాలను తెలుగుభాషామతల్లికి అమూల్యమైన కంఠాభరణంగా అలంకరించిన ప్రజాకవి, వేదాంతకవి, నీతికవి, ప్రగతిశీలుడు వేమన్న. రెండువైపులా పదునుగల చురకత్తి వంటి కవితాశక్తితో పాదత్రయంలోనే పద్యసారాన్నంతా ఇమిడ్చిన మహాకవి! తెలుగు భాషకు పడుతున్న గ్రహణం కారణంగా పద్యాల ప్రాచుర్యం ఈనాడు తగ్గుతున్న మాట వాస్తవం.           అందుకే, ప్రజాహృదయాల్ని చూరగొన్న ఆణిముత్యాలవంటి ఈ వేమన నీతిపద్యాలలో కొన్ని ఎన్నుకుని, వాటికి తగినట్లు సమకాలీన సంఘటనలాధారంగా తెలుగు పాఠకులకు ఆహ్లాదం, మానసిక వికాసం కలిగించే ఉద్దేశంతో హాస్యం, వ్యంగ్యం మేళవించి కార్టూన్లు గీశాను. ఆ పద్య వ్యంగ్యచిత్రాలు ఉత్తమాభిరుచిగల పాఠకులకు చేరువకావాలనే సదాశయంతోనే పుస్తకరూపంలో తీసుకొస్తున్నాను. వీటిలో కొన్ని కార్టూన్లను పాతికేళ్ళ కిందట నాగార్జున ఫైనాన్స్ లిమిటెడ్ వారు ప్రముఖ వారపత్రికలలో ప్రచురింపజేశారు. వారికి, ప్రచురించిన పత్రికల వారికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు.

Features

  • : Vemana Padyala Cartoonlu
  • : Ramakrishna
  • : Pranav Praneetha Publications
  • : VISHAL1072
  • : Paperback
  • : 2018
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vemana Padyala Cartoonlu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam