Gireesam The Great- Bapu Kaartoonlu

By Bapu (Author)
Rs.200
Rs.200

Gireesam The Great- Bapu Kaartoonlu
INR
NAVOPH0472
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          డామిట్! కథ అడ్డం తిరిగిందీ అంటే అర్థం కాలేదుటోయ్ వెంకటేశం! ఆ సౌజన్యారావు పంతులడ్డుపడ్డాడుగాని, కాస్తుంటే మీ బ్యూటిఫుల్ య౦గ్ విడో సిస్టర్ బుచ్చమ్మని పూర్తిగా ఉద్ధరించి పారేసేవాణ్ణిగాదటోయ్ - ఆవిడే ఏవిటీ - విడో వరల్డ్ యావత్తునూ ఉద్దరించేవాణ్ణి ఏం చేస్తాం! పోతే శ్రాటజీ మారుస్తూ వుంటేగానీ పొలిటీషియన్ కసేరడన్నాడు శాస్త్రకారుడు... అందువల్ల విడోలు పల్లెటూళ్ళ పొగచుట్టల్ని వదిలిపెట్టి, రాజకీయరంగప్రవేశం చేసి ట్యూషన్లు చెప్పనిశ్చయించుకున్నాను. మొన్న డిల్లీ మైదానంలో ది ఇలెవెన్ కాజస్ ఫర్ ది డిజోనరేషన్ ఆఫ్ ఇండియా మీద ఏకబిగిన పదకొండు ఘంటల్లెక్చరిచ్చేసరికి, ఇటు గవర్నమెంట్ వారు అటు అపోజిషన్ వారు కూడా డంగయిపోయారంటే నమ్ము - అయ్యా గిరీశంగారు - ఈ పెద్ద బుర్ర ప్లానింగ్ కమిషనిక్కావాలని సర్కారు వారు, కాదు - మానాయికత్వానిక్కావాలని శత్రుపక్షం వాళ్ళూ ఒకటేగోల - ఎలక్షన్లు కానీండి చూదాం - అందాకా ట్యూషన్లు చెప్పుకుంటాన్ని చెప్పి - వాళ్ళని సమాధానపరచి నావంటివాడు లేక నేగదుటోయ్ పోలిటిక్స్ బొత్తిగా డల్లయిపోయాయి. ఎవరదీ - చౌదరిగారా - నేనివ్వాల్సిన పాతికా అడుగుతాడుగామోసు - వస్తావస్తా - పెదబాలశిక్ష పాఠాలు మే1 నుండి మొదలెడతా......

                                                        - డా.బాపు 

          డామిట్! కథ అడ్డం తిరిగిందీ అంటే అర్థం కాలేదుటోయ్ వెంకటేశం! ఆ సౌజన్యారావు పంతులడ్డుపడ్డాడుగాని, కాస్తుంటే మీ బ్యూటిఫుల్ య౦గ్ విడో సిస్టర్ బుచ్చమ్మని పూర్తిగా ఉద్ధరించి పారేసేవాణ్ణిగాదటోయ్ - ఆవిడే ఏవిటీ - విడో వరల్డ్ యావత్తునూ ఉద్దరించేవాణ్ణి ఏం చేస్తాం! పోతే శ్రాటజీ మారుస్తూ వుంటేగానీ పొలిటీషియన్ కసేరడన్నాడు శాస్త్రకారుడు... అందువల్ల విడోలు పల్లెటూళ్ళ పొగచుట్టల్ని వదిలిపెట్టి, రాజకీయరంగప్రవేశం చేసి ట్యూషన్లు చెప్పనిశ్చయించుకున్నాను. మొన్న డిల్లీ మైదానంలో ది ఇలెవెన్ కాజస్ ఫర్ ది డిజోనరేషన్ ఆఫ్ ఇండియా మీద ఏకబిగిన పదకొండు ఘంటల్లెక్చరిచ్చేసరికి, ఇటు గవర్నమెంట్ వారు అటు అపోజిషన్ వారు కూడా డంగయిపోయారంటే నమ్ము - అయ్యా గిరీశంగారు - ఈ పెద్ద బుర్ర ప్లానింగ్ కమిషనిక్కావాలని సర్కారు వారు, కాదు - మానాయికత్వానిక్కావాలని శత్రుపక్షం వాళ్ళూ ఒకటేగోల - ఎలక్షన్లు కానీండి చూదాం - అందాకా ట్యూషన్లు చెప్పుకుంటాన్ని చెప్పి - వాళ్ళని సమాధానపరచి నావంటివాడు లేక నేగదుటోయ్ పోలిటిక్స్ బొత్తిగా డల్లయిపోయాయి. ఎవరదీ - చౌదరిగారా - నేనివ్వాల్సిన పాతికా అడుగుతాడుగామోసు - వస్తావస్తా - పెదబాలశిక్ష పాఠాలు మే1 నుండి మొదలెడతా......                                                         - డా.బాపు 

Features

  • : Gireesam The Great- Bapu Kaartoonlu
  • : Bapu
  • : Navodaya Publishers
  • : NAVOPH0472
  • : Paperback
  • : 2015
  • : 109
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gireesam The Great- Bapu Kaartoonlu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam