Vrutti Dharmikudu

By Subroto Bagchi (Author), Godavarthi Satyamurthy (Author)
Rs.295
Rs.295

Vrutti Dharmikudu
INR
Vrutti Dharmikudu
In Stock
295.0
Rs.295


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               వ్యాపార ప్రపంచంలో ప్రవేసించే ప్రతి వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివి, ఇందులోని సారంశాన్ని ఆకళింపు చేసుకొని, అందలి జ్ఞానాన్ని అన్వయించుకున్నట్లయితే, వారికి సిరి సంపదలు, పేరు ప్రతిష్టలు, స్వీయగౌరవం సంప్రాప్తించడం తధ్యం.

                                        - బాబ్ బర్గ్,'ది గో గివర్' సహ రచయిత

               సుబ్రతో బాగ్చి ది ప్రోఫెషనల్ నాయకత్వ్యం మీద నేర్పుగా అల్లిన అపురూప గ్రంథ౦. ప్రపంచాన్ని పునర్నిర్మించడంలో సారధ్యం వహించే వారెవరైనా తప్పక చదవాలసిన పుస్తకం.

                                                         - విజయ్ గోవిందరాజ్

          లోతయిన సహానుభూతితో హృదయాన్ని కదిలిస్తుంది... విలువైన, విభిన్నమైన అనుభవాల నుండి, తమ జీవిత గమనాన్ని వివేకంగా, నిజాయితీగా నిర్వహించుకోవడమెలాగో బాగ్చి వివరిస్తారు, చక్కని విషయాలు పొందుపరిచిన ఈ పుస్తకం విస్తారమైన పాఠకాదరణ పొందగలదనడంలో సందేహం లేదు.

                                                           - రామచంద్ర గుహ

           ఈ పుస్తకానికెంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇది వృత్తి దార్మికతను స్పూర్తిదాయకమైన సామర్ధ్యంతో సంపూర్ణ నిజాయితీతో మనకు అందచేస్తుంది కాలగమనాన్ని మలుపు తిప్పగల అత్యంత ప్రతిభావంతులకు ఇది కీలక లక్షణం.

                                                          - 'అశోక' వ్యవస్తాపకులు 

               వ్యాపార ప్రపంచంలో ప్రవేసించే ప్రతి వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివి, ఇందులోని సారంశాన్ని ఆకళింపు చేసుకొని, అందలి జ్ఞానాన్ని అన్వయించుకున్నట్లయితే, వారికి సిరి సంపదలు, పేరు ప్రతిష్టలు, స్వీయగౌరవం సంప్రాప్తించడం తధ్యం.                                         - బాబ్ బర్గ్,'ది గో గివర్' సహ రచయిత                సుబ్రతో బాగ్చి ది ప్రోఫెషనల్ నాయకత్వ్యం మీద నేర్పుగా అల్లిన అపురూప గ్రంథ౦. ప్రపంచాన్ని పునర్నిర్మించడంలో సారధ్యం వహించే వారెవరైనా తప్పక చదవాలసిన పుస్తకం.                                                          - విజయ్ గోవిందరాజ్           లోతయిన సహానుభూతితో హృదయాన్ని కదిలిస్తుంది... విలువైన, విభిన్నమైన అనుభవాల నుండి, తమ జీవిత గమనాన్ని వివేకంగా, నిజాయితీగా నిర్వహించుకోవడమెలాగో బాగ్చి వివరిస్తారు, చక్కని విషయాలు పొందుపరిచిన ఈ పుస్తకం విస్తారమైన పాఠకాదరణ పొందగలదనడంలో సందేహం లేదు.                                                            - రామచంద్ర గుహ            ఈ పుస్తకానికెంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇది వృత్తి దార్మికతను స్పూర్తిదాయకమైన సామర్ధ్యంతో సంపూర్ణ నిజాయితీతో మనకు అందచేస్తుంది కాలగమనాన్ని మలుపు తిప్పగల అత్యంత ప్రతిభావంతులకు ఇది కీలక లక్షణం.                                                           - 'అశోక' వ్యవస్తాపకులు 

Features

  • : Vrutti Dharmikudu
  • : Subroto Bagchi
  • : Reem Publications
  • : VISHALA483
  • : Paperback
  • : 2015
  • : 260
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vrutti Dharmikudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam