Billian Dollar Maths Quiz

Rs.70
Rs.70

Billian Dollar Maths Quiz
INR
NAVOPH0451
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

      అంకెలన్నా, గణితమన్నా, గణిత పద్ధతులైన గుణకార,భాగాహార పద్దతులన్నా బాలల్లో, విద్యార్థినీ, విద్యార్ధుల్లో ఆందోళన, అలజడి. అయితే గణితాన్ని కొన్ని సులభ పద్ధతుల ద్వారా నేర్చుకోవడమే కాక గణితంపై భయాన్ని పోగొట్టడమే కాక గణితంపై మక్కువ చేకూర్చే పద్ధతులను గత 25 ఏళ్లుగా ఎన్నో విద్యాలయాల్లో ప్రదర్శనలిస్తూ విద్యార్థుల్లో గణితంపై మక్కువ కలిగిస్తున్న ఒకరిద్దరు ప్రముఖుల్లో శ్రీధర చెంద్రశేఖరశాస్త్రి గారు ఒకరు. ఆయన ప్రదర్శనలివ్వడమే కాక వారి కొరకు 4 పుస్తకాలు రచించారు. అవే గణిత ప్రపంచం, గణిత నిర్వచనాలు, గణిత మేధావులు - గణాంక చిట్కాలు, బిలియన్ డాలర్ మాథ్స్ క్విజ్.

       వీటిని విద్యార్థినీ విద్యార్ధులు ఉపయోగించుకుని గణితంపై మీకున్న భయాందోళనల నుండి బయట పడగలరని మా ఆకాంక్ష.  

      అంకెలన్నా, గణితమన్నా, గణిత పద్ధతులైన గుణకార,భాగాహార పద్దతులన్నా బాలల్లో, విద్యార్థినీ, విద్యార్ధుల్లో ఆందోళన, అలజడి. అయితే గణితాన్ని కొన్ని సులభ పద్ధతుల ద్వారా నేర్చుకోవడమే కాక గణితంపై భయాన్ని పోగొట్టడమే కాక గణితంపై మక్కువ చేకూర్చే పద్ధతులను గత 25 ఏళ్లుగా ఎన్నో విద్యాలయాల్లో ప్రదర్శనలిస్తూ విద్యార్థుల్లో గణితంపై మక్కువ కలిగిస్తున్న ఒకరిద్దరు ప్రముఖుల్లో శ్రీధర చెంద్రశేఖరశాస్త్రి గారు ఒకరు. ఆయన ప్రదర్శనలివ్వడమే కాక వారి కొరకు 4 పుస్తకాలు రచించారు. అవే గణిత ప్రపంచం, గణిత నిర్వచనాలు, గణిత మేధావులు - గణాంక చిట్కాలు, బిలియన్ డాలర్ మాథ్స్ క్విజ్.        వీటిని విద్యార్థినీ విద్యార్ధులు ఉపయోగించుకుని గణితంపై మీకున్న భయాందోళనల నుండి బయట పడగలరని మా ఆకాంక్ష.  

Features

  • : Billian Dollar Maths Quiz
  • : Sridhara Chandr Sekhara Sastry
  • : Pallavi Publishers
  • : NAVOPH0451
  • : Paperback
  • : 2014
  • : 172
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Billian Dollar Maths Quiz

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam