Viswa Bhasha Esperanto

Rs.100
Rs.100

Viswa Bhasha Esperanto
INR
FEDARACIO3
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

అంతర్జాతీయభాష ఎస్పెరాంతో ను తెలుగు ద్వారా భోదించేదే ఈ పుస్తకం. పక్షపాతం చూపని సమానావకాశాలు కల  అంతర్జాతీయ వ్యవస్థ అందరికి ఎలా అయితే అందుబాటులో ఉండాలో అలానే ఈ భాషను కూడా మాతృ భాష ద్వారా నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశముండాలి.

ఈ భాష ఒక సరదా కాదు ఇతర భాషలలాగే ఇది కేవలం ఒక భాష కాదు. పరస్పర గౌరవంతో వివిధ జాతులు కలిసి జీవించే కోరిక కల మానవుని ఆశ వాస్తవ రూపం ధరించడమే ఎస్పెరాంతో. ఇది స్థిరమైన, సంస్కారవంతమైన వాస్తవం. ఇది ఏ విధంగానూ ఇతర జాతీయ భాషల స్థానాన్ని ఆక్రమించదు. మెల్లమెల్లగా జాతీయ భాషల స్థానాన్ని ఆక్రమించే శక్తివంతమైన అంతర్జాతీయ భాషల నుండి రక్షించుకోవడానికి ప్రయత్నిచే వారికీ కావలసింది ఎస్పెరాంతొ.

ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించే విధంగా కాక, సంస్కృతుల మధ్య మనుషుల మధ్య నిజమైన సమానత్వాన్ని నిలిపే సంబందాలను ఈ భాష సమకూరుస్తుంది. విదేశి సాంస్కృతిక ఆధిపత్యాన్ని సహిస్తునే అనేక మంది, వివిధ దేశాల ప్రజల మధ్య సమానత్వం గురించి కపటం గా మటలాడుతుంటారు. ఈ భాష మాత్రం ప్రతి ఒక్కరి హక్కులను, గౌరవాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అది అందరికి చెబుతుంది. అది ఎవరి సొత్తు కాదు.

                                                                                                    -జెప్రి సట్టను.   

అంతర్జాతీయభాష ఎస్పెరాంతో ను తెలుగు ద్వారా భోదించేదే ఈ పుస్తకం. పక్షపాతం చూపని సమానావకాశాలు కల  అంతర్జాతీయ వ్యవస్థ అందరికి ఎలా అయితే అందుబాటులో ఉండాలో అలానే ఈ భాషను కూడా మాతృ భాష ద్వారా నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశముండాలి. ఈ భాష ఒక సరదా కాదు ఇతర భాషలలాగే ఇది కేవలం ఒక భాష కాదు. పరస్పర గౌరవంతో వివిధ జాతులు కలిసి జీవించే కోరిక కల మానవుని ఆశ వాస్తవ రూపం ధరించడమే ఎస్పెరాంతో. ఇది స్థిరమైన, సంస్కారవంతమైన వాస్తవం. ఇది ఏ విధంగానూ ఇతర జాతీయ భాషల స్థానాన్ని ఆక్రమించదు. మెల్లమెల్లగా జాతీయ భాషల స్థానాన్ని ఆక్రమించే శక్తివంతమైన అంతర్జాతీయ భాషల నుండి రక్షించుకోవడానికి ప్రయత్నిచే వారికీ కావలసింది ఎస్పెరాంతొ. ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించే విధంగా కాక, సంస్కృతుల మధ్య మనుషుల మధ్య నిజమైన సమానత్వాన్ని నిలిపే సంబందాలను ఈ భాష సమకూరుస్తుంది. విదేశి సాంస్కృతిక ఆధిపత్యాన్ని సహిస్తునే అనేక మంది, వివిధ దేశాల ప్రజల మధ్య సమానత్వం గురించి కపటం గా మటలాడుతుంటారు. ఈ భాష మాత్రం ప్రతి ఒక్కరి హక్కులను, గౌరవాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అది అందరికి చెబుతుంది. అది ఎవరి సొత్తు కాదు.                                                                                                     -జెప్రి సట్టను.   

Features

  • : Viswa Bhasha Esperanto
  • : Gogula Krishna Vijay Kumar
  • : Fedaration For Esperanto In Bharat
  • : FEDARACIO3
  • : Paperback
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Viswa Bhasha Esperanto

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam