Exam Warriors

By Narendra Modi (Author)
Rs.200
Rs.200

Exam Warriors
INR
EMESCO1065
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ యువతకు 

ప్రేరణనిచ్చే పుస్తకం. సరళమైన సంభాషణాత్మక శైలిలో రచించిన 

ఈ పుస్తకంలో విద్యార్థుల కోసం ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి 

25 మంత్రాలున్నాయి. ప్రతి మంత్రం తర్వాత ఆసక్తిదాయకమైన యాక్టివిటీలు

కూడా ఉన్నాయి. వీటిని పుస్తకంలో కానీ నరేంద్ర మోదీ యాప్ 

ఎగ్జామ్ వారియర్స్ మాడ్యూల్ ద్వారా కానీ పూర్తీ చేయవచ్చు.


పుస్తకంలో విద్యార్థులు ఏకాగ్రత జ్ఞాపకశక్తి ఆత్మవిశ్వాసాలను 

పెంపొందించే ఉపయోగకరమైన ఆసనాలు ప్రాణాయామం కూడా ఉన్నాయి.

ఈ పుస్తకం విద్యార్థులకు పరీక్షలో సాఫల్యంతో పాటు 

జీవితంలో సాఫల్యానికి కూడా ఉపయోగపడుతుంది.

                                                                                                                 - నరేంద్ర మోదీ 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ యువతకు  ప్రేరణనిచ్చే పుస్తకం. సరళమైన సంభాషణాత్మక శైలిలో రచించిన  ఈ పుస్తకంలో విద్యార్థుల కోసం ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి  25 మంత్రాలున్నాయి. ప్రతి మంత్రం తర్వాత ఆసక్తిదాయకమైన యాక్టివిటీలు కూడా ఉన్నాయి. వీటిని పుస్తకంలో కానీ నరేంద్ర మోదీ యాప్  ఎగ్జామ్ వారియర్స్ మాడ్యూల్ ద్వారా కానీ పూర్తీ చేయవచ్చు. పుస్తకంలో విద్యార్థులు ఏకాగ్రత జ్ఞాపకశక్తి ఆత్మవిశ్వాసాలను  పెంపొందించే ఉపయోగకరమైన ఆసనాలు ప్రాణాయామం కూడా ఉన్నాయి. ఈ పుస్తకం విద్యార్థులకు పరీక్షలో సాఫల్యంతో పాటు  జీవితంలో సాఫల్యానికి కూడా ఉపయోగపడుతుంది.                                                                                                                  - నరేంద్ర మోదీ 

Features

  • : Exam Warriors
  • : Narendra Modi
  • : Emesco Publications
  • : EMESCO1065
  • : Paperback
  • : 2018
  • : 193
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Exam Warriors

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam