Pratyeka Hoda- Praja Udyamam

By Telakapalli Ravi (Author)
Rs.15
Rs.15

Pratyeka Hoda- Praja Udyamam
INR
PRAJASH351
In Stock
15.0
Rs.15


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

  • ఆంద్ర ప్రదేశ్ లో అనుదినం అనుక్షణం అన్నిదిశాలా అందరి నోటా మర్మోగుతున్న ఒకే ఒక్క పదం – ప్రత్యేక హోదా!
  • అగ్నికణమై చైతన్యజ్వాల రగిలిస్తున్నపదం – ప్రత్యేక హోదా!
  • అన్ని పార్టీలనూ అందరు నాయకులను చొక్కా పట్టుకుని నిలదీసి మీరు ఎటున్నారని ప్రశ్నిస్తున్న పదం ప్రత్యేక హోదా!
  • ఒక్క బిజెపి మినహా ప్రతివారూ ఏదో రూపంలో ఎంతో కొంత పలకవలసి వచ్చిన పదం – ప్రత్యేక హోదా!
  • ఎన్నికలకు ముందు పుట్టి మరో ఎన్నికల సంవత్సరం దాకా ప్రాణాలతో ఉండి ప్రాణం తీసేంత బలంగా నిలదీస్తున్న పదం – ప్రత్యేక హోదా!
  • కూటములను కూలగొట్టి కుటిలత్వాలను బయటపెట్టి కుళ్లు కుతంత్రాల రాజకీయాలను వెంటాడుతున్న పదం – ప్రత్యేక హోదా!
  • రెండు తెలుగు రాష్ట్రాల పాలక ప్రతిపక్షాలన్నిటి సామూహిక నినాదంగా మారింది – ప్రత్యేక హోదా!
  • ప్రత్యేక హోదా అంటే ఇప్పుడు కేవలం మాట కాదు పోరాట బావుటా.
  • ప్రత్యేక హోదా అన్నది విభజిత రాష్ట్ర విచారగ్రస్త గాథ. వంచిత ప్రజానీకం హృదయ ఘోష ఉద్యమకారుల ఉమ్మడి కేక.
ఆంద్ర ప్రదేశ్ లో అనుదినం అనుక్షణం అన్నిదిశాలా అందరి నోటా మర్మోగుతున్న ఒకే ఒక్క పదం – ప్రత్యేక హోదా! అగ్నికణమై చైతన్యజ్వాల రగిలిస్తున్నపదం – ప్రత్యేక హోదా! అన్ని పార్టీలనూ అందరు నాయకులను చొక్కా పట్టుకుని నిలదీసి మీరు ఎటున్నారని ప్రశ్నిస్తున్న పదం ప్రత్యేక హోదా! ఒక్క బిజెపి మినహా ప్రతివారూ ఏదో రూపంలో ఎంతో కొంత పలకవలసి వచ్చిన పదం – ప్రత్యేక హోదా! ఎన్నికలకు ముందు పుట్టి మరో ఎన్నికల సంవత్సరం దాకా ప్రాణాలతో ఉండి ప్రాణం తీసేంత బలంగా నిలదీస్తున్న పదం – ప్రత్యేక హోదా! కూటములను కూలగొట్టి కుటిలత్వాలను బయటపెట్టి కుళ్లు కుతంత్రాల రాజకీయాలను వెంటాడుతున్న పదం – ప్రత్యేక హోదా! రెండు తెలుగు రాష్ట్రాల పాలక ప్రతిపక్షాలన్నిటి సామూహిక నినాదంగా మారింది – ప్రత్యేక హోదా! ప్రత్యేక హోదా అంటే ఇప్పుడు కేవలం మాట కాదు పోరాట బావుటా. ప్రత్యేక హోదా అన్నది విభజిత రాష్ట్ర విచారగ్రస్త గాథ. వంచిత ప్రజానీకం హృదయ ఘోష ఉద్యమకారుల ఉమ్మడి కేక.

Features

  • : Pratyeka Hoda- Praja Udyamam
  • : Telakapalli Ravi
  • : Prajashakthi Book House
  • : PRAJASH351
  • : Paperback
  • : 2018
  • : 70
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pratyeka Hoda- Praja Udyamam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam