Prapancheekarana- Samskruti

By Telakapalli Ravi (Author)
Rs.175
Rs.175

Prapancheekarana- Samskruti
INR
PRAJASH178
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       ఈ సంకలంలోని వ్యాసాలు, మీడియా, సంస్కృతీ, నాగరికత, సామాజిక పోకడల వివిధ పార్స్యాలను తెలియజేస్తాయి. ఈ వ్యాసకర్తలలో అత్యధికులు అధ్యయన పరులుగా ప్రసిద్ధులైన వారే. ఆలోచనా పరులైన వారెవరైనా తరచూ ప్రస్తావించుకునే అంశాల పరామర్శ ఇందులో లభిస్తుంది. అలాగే మన ఇంట్లో సమాజంలో దేశంలో వచ్చిన ఏ అవాంచనీయ మార్పుల గురించి మనం మదనపడుతు౦టామో అవి యాదృచికంగా వచ్చినవి కాదని ఈ రచనలు మనకు తెలియజెబుతాయి. కనిపించే తళుకు బెళుకుల వెనకున్న అదృశ్య అంతర్జాతీయ హస్తాలను చూపిస్తాయి.  వాటి వెనుక ప్రయోజనాలను విశ్లేషిస్తాయి. తెలియకుండానే కొన్ని తరాలు ఆ ప్రభావానికి ఎలా లోబడిపోయాయో చెబుతాయి.

                                                                                         - తెలకపల్లి రవి 

       ఈ సంకలంలోని వ్యాసాలు, మీడియా, సంస్కృతీ, నాగరికత, సామాజిక పోకడల వివిధ పార్స్యాలను తెలియజేస్తాయి. ఈ వ్యాసకర్తలలో అత్యధికులు అధ్యయన పరులుగా ప్రసిద్ధులైన వారే. ఆలోచనా పరులైన వారెవరైనా తరచూ ప్రస్తావించుకునే అంశాల పరామర్శ ఇందులో లభిస్తుంది. అలాగే మన ఇంట్లో సమాజంలో దేశంలో వచ్చిన ఏ అవాంచనీయ మార్పుల గురించి మనం మదనపడుతు౦టామో అవి యాదృచికంగా వచ్చినవి కాదని ఈ రచనలు మనకు తెలియజెబుతాయి. కనిపించే తళుకు బెళుకుల వెనకున్న అదృశ్య అంతర్జాతీయ హస్తాలను చూపిస్తాయి.  వాటి వెనుక ప్రయోజనాలను విశ్లేషిస్తాయి. తెలియకుండానే కొన్ని తరాలు ఆ ప్రభావానికి ఎలా లోబడిపోయాయో చెబుతాయి.                                                                                          - తెలకపల్లి రవి 

Features

  • : Prapancheekarana- Samskruti
  • : Telakapalli Ravi
  • : Prajasakthi book House
  • : PRAJASH178
  • : Paperback
  • : 2014
  • : 301
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 24.11.2015 5 0

Good Book. Gives true picture of various facets of society. Good compilation of essays. Worth reading if one is interested in looking at the society from Marxist point of view. V.Parvathesam Senior Manager (Law) Visakhapatnam Steel Plant Mobile: 7702992727


Discussion:Prapancheekarana- Samskruti

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam