Mana Cinemalu

By Telakapalli Ravi (Author)
Rs.200
Rs.200

Mana Cinemalu
INR
PRISMBKS40
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Mana Cinemalu Rs.200 In Stock
Check for shipping and cod pincode

Description

           ఈ పుస్తకం తీసుకురావాలని చాలా కాలంగా అనుకుంటున్నా కనీసం రెండేళ్లు ఆలస్యమైంది. లబ్దప్రతిష్టులైన దర్శక రచయితలు, పాత్రికేయులు గొప్ప మనసుతో తమ రచనలు అందించారు. వారికి మనసారా కృతఙ్ఞతలు. 

           కె. విశ్వనాథ్, గొల్లపూడి మారుతీరావు, రావి కొండలరావు గార్ల వ్యాసాలు ఇంటర్వ్యూలు కోసం కృషి చేయడమే గాక సినీ చరిత్ర పరిశోధకుడిగా విలువైన తన వ్యాసం అందించిన మిత్రుడు డా. రెంటాల జయదేవకు ప్రత్యేక కృతఙ్ఞతలు. ఆయన సహకారమే లేకుంటే ఈ పుస్తకం సాధ్యమైవుండేది కాదు. ప్రఖ్యాత రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరిశోధనలో భాగమైన రెండు సుసంపన్న వ్యాసాలు పంపి ఎంపిక బాధ్యత నాకే ఇచ్చారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి పాటల రచన రూపకల్పన అనుభవాలు వేసుకోనిచ్చారు.

                                                                                                                  - తెలకపల్లి రవి 

           ఈ పుస్తకం తీసుకురావాలని చాలా కాలంగా అనుకుంటున్నా కనీసం రెండేళ్లు ఆలస్యమైంది. లబ్దప్రతిష్టులైన దర్శక రచయితలు, పాత్రికేయులు గొప్ప మనసుతో తమ రచనలు అందించారు. వారికి మనసారా కృతఙ్ఞతలు.             కె. విశ్వనాథ్, గొల్లపూడి మారుతీరావు, రావి కొండలరావు గార్ల వ్యాసాలు ఇంటర్వ్యూలు కోసం కృషి చేయడమే గాక సినీ చరిత్ర పరిశోధకుడిగా విలువైన తన వ్యాసం అందించిన మిత్రుడు డా. రెంటాల జయదేవకు ప్రత్యేక కృతఙ్ఞతలు. ఆయన సహకారమే లేకుంటే ఈ పుస్తకం సాధ్యమైవుండేది కాదు. ప్రఖ్యాత రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరిశోధనలో భాగమైన రెండు సుసంపన్న వ్యాసాలు పంపి ఎంపిక బాధ్యత నాకే ఇచ్చారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి పాటల రచన రూపకల్పన అనుభవాలు వేసుకోనిచ్చారు.                                                                                                                   - తెలకపల్లి రవి 

Features

  • : Mana Cinemalu
  • : Telakapalli Ravi
  • : Prajashakti Publications
  • : PRISMBKS40
  • : Paperback
  • : 2019
  • : 215
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mana Cinemalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam