Birth Without Birthday

Rs.150
Rs.150

Birth Without Birthday
INR
MANIMN0259
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Birth Without Birthday Rs.170 Out of Stock
Check for shipping and cod pincode

Description

           'బర్త్ వితౌట్ బర్త్ డే' అనే ఈ పుస్తకం అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురించబడిన వ్యాసాల సంకలనం. ఈ వ్యాసాలు రెండు తెలుగు రాష్ట్రాలలోని మేధావి వర్గాన్ని ఒక కుదుపు కుదిపాయి. ఎందుకంటే తెలంగాణ వస్తే తమ ప్రాంత ప్రజలు సమస్యలన్నీ పరిష్కారమౌతాయని ఒక వైపు తెలంగాణా వాదులు, రాష్ట్రం విడిపోతే ఆంధ్ర, రాయలసీమ పూర్తిగా నష్టపోతాయని సమైక్యవాదులు కలహించుకుంటున్న రోజుల్లో ప్రొ. ఐలయ్య అందరూ నివ్వెరపోయేలా మూడవ కోణాన్ని ఆవిష్కరించాడు. తెలంగాణ ఏర్పడితే నూతన రాష్ట్రంలో భూస్వామ్య వర్గాల ఆధిపత్యం తిరిగి నెలకొంటుందని, దాని పర్యవసానంగా దళిత, ఆదివాసి, బహుజన వర్గాలు అణచివేతకు గురవుతాయని ప్రొ. ఐలయ్య సూత్రీకరించారు. హైదరాబాద్ లో కూడిన తెలంగాణ వచ్చినప్పటికీ భూస్వామ్య అగ్రకులాల ఎత్తుగడలు విజయవంతమై అధికారంలోకి వచ్చేది ఫ్యూడల్ శక్తులని తెలంగాణ రాకముందే ఐలయ్య భవిష్య దర్శనం చేశారు. ఈ ఫ్యూడల్ శక్తులు తెలంగాణ శ్రమ జీవుల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని మోసగించి ఈ ప్రాంతాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్ళటం ఖాయమని అయన ఆనాడే తేల్చి చెప్పారు. ఈ గ్రంథం దళిత, బహుజన ప్రజల భవిష్యత్తును దర్శింపజేస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.

                                                                                                               - కంచ ఐలయ్య షెఫర్డ్ 

           'బర్త్ వితౌట్ బర్త్ డే' అనే ఈ పుస్తకం అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురించబడిన వ్యాసాల సంకలనం. ఈ వ్యాసాలు రెండు తెలుగు రాష్ట్రాలలోని మేధావి వర్గాన్ని ఒక కుదుపు కుదిపాయి. ఎందుకంటే తెలంగాణ వస్తే తమ ప్రాంత ప్రజలు సమస్యలన్నీ పరిష్కారమౌతాయని ఒక వైపు తెలంగాణా వాదులు, రాష్ట్రం విడిపోతే ఆంధ్ర, రాయలసీమ పూర్తిగా నష్టపోతాయని సమైక్యవాదులు కలహించుకుంటున్న రోజుల్లో ప్రొ. ఐలయ్య అందరూ నివ్వెరపోయేలా మూడవ కోణాన్ని ఆవిష్కరించాడు. తెలంగాణ ఏర్పడితే నూతన రాష్ట్రంలో భూస్వామ్య వర్గాల ఆధిపత్యం తిరిగి నెలకొంటుందని, దాని పర్యవసానంగా దళిత, ఆదివాసి, బహుజన వర్గాలు అణచివేతకు గురవుతాయని ప్రొ. ఐలయ్య సూత్రీకరించారు. హైదరాబాద్ లో కూడిన తెలంగాణ వచ్చినప్పటికీ భూస్వామ్య అగ్రకులాల ఎత్తుగడలు విజయవంతమై అధికారంలోకి వచ్చేది ఫ్యూడల్ శక్తులని తెలంగాణ రాకముందే ఐలయ్య భవిష్య దర్శనం చేశారు. ఈ ఫ్యూడల్ శక్తులు తెలంగాణ శ్రమ జీవుల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని మోసగించి ఈ ప్రాంతాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్ళటం ఖాయమని అయన ఆనాడే తేల్చి చెప్పారు. ఈ గ్రంథం దళిత, బహుజన ప్రజల భవిష్యత్తును దర్శింపజేస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.                                                                                                                - కంచ ఐలయ్య షెఫర్డ్ 

Features

  • : Birth Without Birthday
  • : Kancha Ilaiah Shepherd
  • : Bhoomi Book Trust
  • : MANIMN0259
  • : Paperback
  • : 2018
  • : 229
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Birth Without Birthday

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam