బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైనదిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి కలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్టమొదటి మహామేధావి. డా బి ఆర్ అంబేద్కర్ ఆయన కోణంలో సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళ తాత్వికతను, చరిత్ర నిర్మాణ క్రమంలో వారి పాత్రను వివరించిన పుస్తకమిది.
బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైనదిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి కలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్టమొదటి మహామేధావి. డా బి ఆర్ అంబేద్కర్ ఆయన కోణంలో సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళ తాత్వికతను, చరిత్ర నిర్మాణ క్రమంలో వారి పాత్రను వివరించిన పుస్తకమిది.© 2017,www.logili.com All Rights Reserved.