Evari Rajadhani Amaravathi

By I Y R Krishna Rao (Author)
Rs.60
Rs.60

Evari Rajadhani Amaravathi
INR
MANIMN0059
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             ఈ పుస్తకాన్ని రచించిన ఐ వై ఆర్ కృష్ణారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను చాలా ముఖ్యమైన ఉన్నత స్థానాలలో పనిచేశారు. ఆయన పదవీవిరమణ సమయానికి రాష్ట్రప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలోని సివిల్ సర్వీసెస్ కు నాయకత్వం వహించారు. అందువల్ల ప్రభుత్వంలో అంతర్గతంగా నిర్ణయాలు తీసుకునే పద్ధతులను అతిసమీపంనుండి ఆయన చూడగలిగారు. ప్రజలకు ఇటువంటి దృక్కోణం అందుబాటులోనికి రావడం చాలా అరుదు. ఆయన ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు, బహిరంగ పరచిన విషయాలు చాలా విలువైనవి. అందువల్ల వాటిని అంతే గంభీరంగా చదివి అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.

             'ఎవరి రాజధాని అమరావతి?' అన్న ఐ వై ఆర్ కృష్ణారావు విశ్లేషణాత్మక రచనను సాధ్యమైనంత మంది ఆంధ్రప్రదేశ్ లోనే దాని వెలుపలా కూడా చదవాలని నా కోరిక. అది అమరావతిని ఎలా ప్రణాళికీకరించారు. భవిష్యత్తులో ప్రజలపై దాని ప్రభావం ఎలా ఉంటుంది. అన్న విషయాలపై ఈ గ్రంథం లోతైన పరిశీలనను అందిస్తున్నది.

                                                                                                                                                - ఇ ఎ ఎస్ శర్మ

                              

 

             ఈ పుస్తకాన్ని రచించిన ఐ వై ఆర్ కృష్ణారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను చాలా ముఖ్యమైన ఉన్నత స్థానాలలో పనిచేశారు. ఆయన పదవీవిరమణ సమయానికి రాష్ట్రప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలోని సివిల్ సర్వీసెస్ కు నాయకత్వం వహించారు. అందువల్ల ప్రభుత్వంలో అంతర్గతంగా నిర్ణయాలు తీసుకునే పద్ధతులను అతిసమీపంనుండి ఆయన చూడగలిగారు. ప్రజలకు ఇటువంటి దృక్కోణం అందుబాటులోనికి రావడం చాలా అరుదు. ఆయన ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు, బహిరంగ పరచిన విషయాలు చాలా విలువైనవి. అందువల్ల వాటిని అంతే గంభీరంగా చదివి అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.              'ఎవరి రాజధాని అమరావతి?' అన్న ఐ వై ఆర్ కృష్ణారావు విశ్లేషణాత్మక రచనను సాధ్యమైనంత మంది ఆంధ్రప్రదేశ్ లోనే దాని వెలుపలా కూడా చదవాలని నా కోరిక. అది అమరావతిని ఎలా ప్రణాళికీకరించారు. భవిష్యత్తులో ప్రజలపై దాని ప్రభావం ఎలా ఉంటుంది. అన్న విషయాలపై ఈ గ్రంథం లోతైన పరిశీలనను అందిస్తున్నది.                                                                                                                                                 - ఇ ఎ ఎస్ శర్మ                                 

Features

  • : Evari Rajadhani Amaravathi
  • : I Y R Krishna Rao
  • : Foundation for Social Awareness
  • : MANIMN0059
  • : 110
  • : 2018
  • : Paperback
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 10.04.2018 1 0

If you read sakshi paper..then no need to read this book. Sakshi paper articles collected and published as a book. that's it.


Discussion:Evari Rajadhani Amaravathi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam