Amaravathi Vasthu Sastram

Rs.99
Rs.99

Amaravathi Vasthu Sastram
INR
GOLLAPD212
In Stock
99.0
Rs.99


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             వాస్తు శాస్త్రం మనిషి ఆలోచన, నడవడిక మీదే పనిచేస్తుంది అనే ఈ నిత్య పరిశోధకులు చిన్న వయస్సులోనే వాస్తు శాస్త్రం మీద మక్కువతో శ్రద్ధతో, భక్తితో బాగా అధ్యయనం చేయడమే కాకుండా ప్రతి సమస్యకు వాస్తు శాస్త్రంలో సమాధానం కోసం ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల ఫలితంగా ఒక గృహము చూసి అందులో నివసించే వ్యక్తుల ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితులను ఇట్టే చెప్పి తగిన మార్పులు చేయించి మంచి ఫలితాలను చూపించే స్థాయికి చేరుకోగలిగారు. వాస్తు విజ్ఞానంలో ఒక సైన్స్ ఉందని ఇది కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతీ ఒక్కరికి ఉపయోగపడుతోందని అయితే ఇందులో మూఢ నమ్మకాలు జతచేసి గృహస్థులను ఇబ్బంది పెట్టి మోసగించి శాస్త్రానికున్న విలువలను దిగాజార్చకూడదనే ఈయన అభిప్రాయాన్ని అందరు గౌరవించాలని కోరుకుంటూ...

          ఈ పుస్తకం కేవలం శాస్త్రం పట్ల ఒక అవగాహన ఏర్పరచుకోవటానికే గాని దీని నుండి స్వంతంగా గృహ మార్పులు, ప్లానులు ఇచ్చుకోకూడదని మా మనవి. స్థలం, వీధి, పరిసరాల్ని బట్టి వాస్తు నిర్ణయం చేయబడుతుంది. కాబట్టి మంచి వాస్తు శాస్త్రవేత్తను సంప్రదించటానికి ఈ పుస్తకం ఒక దారి చూపగలదని మనస్ఫూర్తిగా చెప్పగలము.

                                                                                   - గొల్లపూడి వీరస్వామి సన్

             వాస్తు శాస్త్రం మనిషి ఆలోచన, నడవడిక మీదే పనిచేస్తుంది అనే ఈ నిత్య పరిశోధకులు చిన్న వయస్సులోనే వాస్తు శాస్త్రం మీద మక్కువతో శ్రద్ధతో, భక్తితో బాగా అధ్యయనం చేయడమే కాకుండా ప్రతి సమస్యకు వాస్తు శాస్త్రంలో సమాధానం కోసం ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల ఫలితంగా ఒక గృహము చూసి అందులో నివసించే వ్యక్తుల ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితులను ఇట్టే చెప్పి తగిన మార్పులు చేయించి మంచి ఫలితాలను చూపించే స్థాయికి చేరుకోగలిగారు. వాస్తు విజ్ఞానంలో ఒక సైన్స్ ఉందని ఇది కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతీ ఒక్కరికి ఉపయోగపడుతోందని అయితే ఇందులో మూఢ నమ్మకాలు జతచేసి గృహస్థులను ఇబ్బంది పెట్టి మోసగించి శాస్త్రానికున్న విలువలను దిగాజార్చకూడదనే ఈయన అభిప్రాయాన్ని అందరు గౌరవించాలని కోరుకుంటూ...           ఈ పుస్తకం కేవలం శాస్త్రం పట్ల ఒక అవగాహన ఏర్పరచుకోవటానికే గాని దీని నుండి స్వంతంగా గృహ మార్పులు, ప్లానులు ఇచ్చుకోకూడదని మా మనవి. స్థలం, వీధి, పరిసరాల్ని బట్టి వాస్తు నిర్ణయం చేయబడుతుంది. కాబట్టి మంచి వాస్తు శాస్త్రవేత్తను సంప్రదించటానికి ఈ పుస్తకం ఒక దారి చూపగలదని మనస్ఫూర్తిగా చెప్పగలము.                                                                                    - గొల్లపూడి వీరస్వామి సన్

Features

  • : Amaravathi Vasthu Sastram
  • : Narra Ramakrishna Chowdary
  • : Gollapudi Publishers
  • : GOLLAPD212
  • : Paperback
  • : 2015
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Amaravathi Vasthu Sastram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam