Bolshivick Party Sangraha Charitra

By Soviet Union Party (Author)
Rs.250
Rs.250

Bolshivick Party Sangraha Charitra
INR
PRAJASH313
In Stock
250.0
Rs.250

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            సోవియట్ కమ్యూనిస్టు పార్టీ చరిత్ర సోవియట్ యూనియన్ లోని కష్టజీవులు సోషలిజం కోసం విజయవంతంగా జరిపిన పోరాటం అనుభవాలు, గుణపాఠాలు ఈ గ్రంథం పాఠకులకు అందజేస్తుంది. సోషలిజం కోసం జరిపిన పోరాటంలో మార్క్సిస్టు బోధనలు ఎలా అన్వయించబడిందీ. లెనిన్, స్టాలిన్ లు ఆ బోధనలను ఎలా అభివృద్ధి పరిచిందీ వివరిస్తుంది. ఈ గ్రంథం మార్క్సిజం - లెనినిజం మూల సూత్రాలను చెప్పడంతో పాటు, ఆచరణలో వాటిని ఎలా అన్వయించాలి, అభివృద్ధిపరచాలి, వాటికోసం ఎలా పోరాడాలి అన్న అంశాల్ని తెలియజెబుతున్నది. సామాజిక పరిణామ సూత్రాలను మనకు వివరించి, ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిజం విజయవంతం కావడం ఎలా అనివార్యమో ధృవీకరిస్తుంది.

Features

  • : Bolshivick Party Sangraha Charitra
  • : Soviet Union Party
  • : Navatelangana Publishing House
  • : PRAJASH313
  • : Paperback
  • : 2017
  • : 528
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bolshivick Party Sangraha Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam