Repalle Charitra

By Manne Srinivasrao (Author)
Rs.600
Rs.600

Repalle Charitra
INR
MANIMN0742
In Stock
600.0
Rs.600


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                        ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటారుగాని, దేశ చరిత్రలే మనకు గర్వకారణాలు. తెలుగు భాషాసంస్కృతుల ప్రాచీనతకు ముఖ్యకేంద్రమైన కృష్ణముఖద్వారాన వర్థిల్లిన ప్రాచీన నాగరికతవైభావాన్ని తెలియజెప్పే ఏ కొద్దీ ప్రయత్నికైనా కైమ్డ్పులు అర్పించవల్సినదే. మన చరిత్ర మనకు గర్వకారణం.

                   కృష్ణజిల్లా దివితాలుకా, గుటూరుజిల్లా రేపల్లెతాలూకాలు అక్కచెల్లెళ్ళలాంటివి. అవనిగడ్డ, రేపల్లె కృష్ణమ్మా ఇరుగట్లను ఒరుసుకుంటూ విస్తరిల్లిన ప్రాచీన నగరాలూ ఆరెండూ. ఓ నది కూలంకుషంగా ప్రవహిస్తోందంటే దాని రెండూ గట్లకూ తగిలేంత నిండుగా జలప్రవాహమున్నదిని అర్ధం.తెలుగు భాషాసంస్కృతులను ఈ ఇరుగుట్లు వికసింపచేయటానికి ముఖ్య ప్రేరణ మా కృష్ణమ్మే. బౌద్ధయుగకాలం నటి తెలివాహ ఆంధ్రనగరికున్న మహిషమండలం, మైసోలియాలాంటి పేర్లన్నీ కృష్ణమ్మకు, అవనిగడ్డకు, రేపల్లెకు వర్తించేవే.

                                                                                                   -మన్నే శ్రీనివాసరావు.

                        ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటారుగాని, దేశ చరిత్రలే మనకు గర్వకారణాలు. తెలుగు భాషాసంస్కృతుల ప్రాచీనతకు ముఖ్యకేంద్రమైన కృష్ణముఖద్వారాన వర్థిల్లిన ప్రాచీన నాగరికతవైభావాన్ని తెలియజెప్పే ఏ కొద్దీ ప్రయత్నికైనా కైమ్డ్పులు అర్పించవల్సినదే. మన చరిత్ర మనకు గర్వకారణం.                    కృష్ణజిల్లా దివితాలుకా, గుటూరుజిల్లా రేపల్లెతాలూకాలు అక్కచెల్లెళ్ళలాంటివి. అవనిగడ్డ, రేపల్లె కృష్ణమ్మా ఇరుగట్లను ఒరుసుకుంటూ విస్తరిల్లిన ప్రాచీన నగరాలూ ఆరెండూ. ఓ నది కూలంకుషంగా ప్రవహిస్తోందంటే దాని రెండూ గట్లకూ తగిలేంత నిండుగా జలప్రవాహమున్నదిని అర్ధం.తెలుగు భాషాసంస్కృతులను ఈ ఇరుగుట్లు వికసింపచేయటానికి ముఖ్య ప్రేరణ మా కృష్ణమ్మే. బౌద్ధయుగకాలం నటి తెలివాహ ఆంధ్రనగరికున్న మహిషమండలం, మైసోలియాలాంటి పేర్లన్నీ కృష్ణమ్మకు, అవనిగడ్డకు, రేపల్లెకు వర్తించేవే.                                                                                                    -మన్నే శ్రీనివాసరావు.

Features

  • : Repalle Charitra
  • : Manne Srinivasrao
  • : Manne Venkateswarulu Publications
  • : MANIMN0742
  • : Paperback
  • : 2018
  • : 486
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Repalle Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam