Mahaprasthanam

By Sri Sri (Author)
Rs.250
Rs.250

Mahaprasthanam
INR
TELVPH0016
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Mahaprasthanam Rs.80 In Stock
Check for shipping and cod pincode

Description

ఆధునిక తెలుగు కవిత్వం 

తలరాత మార్చిన చేతిరాత 

దాన్ని ప్రజాస్వామ్యీకరించి

దారిమల్లించిన భగీరధుని జీవజలం రాత 

అదోజగత్స్హోదరుల గల స్వరం

సిరాగా రాసిన కలం రాత.

సామాజిక రుగ్మతలపై సమరభేరి మ్రోగించండని

విప్లవీకరించిన అక్షర లక్షల రాత.

సోషలిజం భావజాలం రూపుకట్టించిన  

సచిత్ర విన్యాసాల కలవరింతల రాత.

దోపిడీ రాపిడి శక్తుల మరణశాసనం రాసే

కృద్ధ యవత నేత చేతి రాత.

పెనునిద్దుర వదిలించిన కవి చేతి రాత.

నవలోకం సృజయించిన బ్రహ్మరాత.

రాస్తున్న యుగం తనదని

రాబోవు జగం మీదని,

పోరాటం మీ చిరునామా అని

శ్రమజీవన సౌందర్యాన్వేషణ దిశలో,

సామ్యవాద భావ సుమా లరవిరిసిన చేతి రాత.

శ్రీ అంటే విషం- 

దోపిడీ శక్తుల పాలిట విషం. 

శ్రీ అంటే శుభం-

పోరుబాట జనావళికి శుభం.

సమభావన నవజీవన 

బృందావన ప్రజావళికి శుభం 

ఓ యుగం కవి రాత.

ఓ జగం 

శాసించిన కవి చేతి రాత.

అలాంటి శ్రీ శ్రీ చేతిరాతతో ఉన్న 'మహాప్రస్థాన' కావ్యాన్ని పదికాలాల పాటు గుండెల్ల్లో పదిలంగా భద్రపరుచుకోబోతున్న సాహిత్యాభిమానులకు సమర్చనంగా దీన్ని సమర్పిస్తున్నాం.

                                                                        .... ఏటుకూరి ప్రసాద్ 

 

ఆధునిక తెలుగు కవిత్వం  తలరాత మార్చిన చేతిరాత  దాన్ని ప్రజాస్వామ్యీకరించి దారిమల్లించిన భగీరధుని జీవజలం రాత  అదోజగత్స్హోదరుల గల స్వరం సిరాగా రాసిన కలం రాత. సామాజిక రుగ్మతలపై సమరభేరి మ్రోగించండని విప్లవీకరించిన అక్షర లక్షల రాత. సోషలిజం భావజాలం రూపుకట్టించిన   సచిత్ర విన్యాసాల కలవరింతల రాత. దోపిడీ రాపిడి శక్తుల మరణశాసనం రాసే కృద్ధ యవత నేత చేతి రాత. పెనునిద్దుర వదిలించిన కవి చేతి రాత. నవలోకం సృజయించిన బ్రహ్మరాత. రాస్తున్న యుగం తనదని రాబోవు జగం మీదని, పోరాటం మీ చిరునామా అని శ్రమజీవన సౌందర్యాన్వేషణ దిశలో, సామ్యవాద భావ సుమా లరవిరిసిన చేతి రాత. శ్రీ అంటే విషం-  దోపిడీ శక్తుల పాలిట విషం.  శ్రీ అంటే శుభం- పోరుబాట జనావళికి శుభం. సమభావన నవజీవన  బృందావన ప్రజావళికి శుభం  ఓ యుగం కవి రాత. ఓ జగం  శాసించిన కవి చేతి రాత. అలాంటి శ్రీ శ్రీ చేతిరాతతో ఉన్న 'మహాప్రస్థాన' కావ్యాన్ని పదికాలాల పాటు గుండెల్ల్లో పదిలంగా భద్రపరుచుకోబోతున్న సాహిత్యాభిమానులకు సమర్చనంగా దీన్ని సమర్పిస్తున్నాం.                                                                         .... ఏటుకూరి ప్రసాద్   

Features

  • : Mahaprasthanam
  • : Sri Sri
  • : VPH
  • : TELVPH0016
  • : Paperback
  • : 113
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 07.07.2013 5 0

పతితులార బ్రష్టులార బాధాసర్ప దష్టులార


Discussion:Mahaprasthanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam