Mahabharatam

By Dr P S Prakasarao (Author), Sri Rai Krishnarao (Author)
Rs.395
Rs.395

Mahabharatam
INR
VISHAL1067
In Stock
395.0
Rs.395


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         మహాభారతం భారతీయ ఇతిహాసాలలో అత్యంత ప్రసిద్ధిచెందిన గ్రంథం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయాలను అమితంగా ఆకట్టుకుంది. మొదట దీన్ని వ్యాసుడు సంస్కృతంలో రాశాడు. ఆ తర్వాత ఎన్నో భాషలలోకి తర్జుమా అయింది. సాహసవంతులైన స్త్రీలు, పురుషులు, బంధుజనుల మధ్య యుద్దాలతో ఆసక్తిని రేకెత్తించే కథ ఇది. ముఖ్యంగా ఈ పుస్తకంలో పిల్లలకోసం భారత కథను సంక్షిప్తం చేయడం జరిగింది. ఆకర్షణీయమైన చక్కని బొమ్మలతో, సరళమైన శైలిలో ఉన్న ఈ పుస్తకం ఆబాలగొపాలాన్నీ చదివిస్తుంది.

ఈ పుస్తకంలో..

భీష్మ ప్రతిజ్ఞ

పాండవులూ – కౌరవులూ

భీముడు – నాగుల రహస్య ఔషధం

ద్రోణాచార్యుడి ప్రవేశం

ఉత్తమ శిష్యుడు అర్జునుడు

గురుదక్షిణ కోరిన ద్రోణుడు

ద్రౌపది స్వయంవరం

పాండవుల కోసం ఒక అద్భుత భవనం.. మరెన్నో అంశాలు ఈ పుస్తకంలో కలవు.

         మహాభారతం భారతీయ ఇతిహాసాలలో అత్యంత ప్రసిద్ధిచెందిన గ్రంథం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయాలను అమితంగా ఆకట్టుకుంది. మొదట దీన్ని వ్యాసుడు సంస్కృతంలో రాశాడు. ఆ తర్వాత ఎన్నో భాషలలోకి తర్జుమా అయింది. సాహసవంతులైన స్త్రీలు, పురుషులు, బంధుజనుల మధ్య యుద్దాలతో ఆసక్తిని రేకెత్తించే కథ ఇది. ముఖ్యంగా ఈ పుస్తకంలో పిల్లలకోసం భారత కథను సంక్షిప్తం చేయడం జరిగింది. ఆకర్షణీయమైన చక్కని బొమ్మలతో, సరళమైన శైలిలో ఉన్న ఈ పుస్తకం ఆబాలగొపాలాన్నీ చదివిస్తుంది. ఈ పుస్తకంలో.. భీష్మ ప్రతిజ్ఞ పాండవులూ – కౌరవులూ భీముడు – నాగుల రహస్య ఔషధం ద్రోణాచార్యుడి ప్రవేశం ఉత్తమ శిష్యుడు అర్జునుడు గురుదక్షిణ కోరిన ద్రోణుడు ద్రౌపది స్వయంవరం పాండవుల కోసం ఒక అద్భుత భవనం.. మరెన్నో అంశాలు ఈ పుస్తకంలో కలవు.

Features

  • : Mahabharatam
  • : Dr P S Prakasarao
  • : Vishalandhra Book House
  • : VISHAL1067
  • : Hardbound
  • : 2018
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mahabharatam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam