Edandi Mahabharatam

By Ranganayakamma (Author)
Rs.170
Rs.170

Edandi Mahabharatam
INR
APHRNY0041
In Stock
170.0
Rs.170


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       భారత దేశంలో మెజారిటీ ప్రజల్ని సంస్కృతి పేరుతో బుట్టలో వేసే మత గ్రంథాలు, రామాయణ, భారత, భాగవతాలు. వాటిలో వున్న నిజా నిజాలు ఈ ప్రజలకు తెలిసి తీరాలి. ఏ దేశం అయినా ఏ యే తప్పుడు సంస్కృతుల్లో పీకల దాకా కూరుకుని వుందో ఆ సంగతి ఆ దేశంలో జనాలకు నిజంగా తెలిస్తే, వాళ్ళు అదే రకం' జీవితాల్లో ఉండి పోవాలని కోరుకోరు. అజ్ఞానం వల్ల అలా ఉండి పొతే ఆ జీవితాల్లో ఆనందంగా ఉండలేరు!

       'భారతం'లో, ఆడ వాళ్ల స్తితి దీనాతిదీనం! "పాపాలన్నిటికి ఆడదే మూలం" అనే బోధనలు సాగుతాయి. "ఆడ దాని కపటాత్వాన్ని కనిపెట్టడం సాధ్యం కాదు. ఏ మాయగాడైనా సరే, ఆడ దాని మాయల ముందు తీసికట్టు! ఆడ దానికి పరపురుషుడి జత వల్ల దొరికే ఆనందం, తిండి వల్ల కానీ, బట్టల వల్ల కానీ, నగల వల్ల కానీ, దేని వల్ల గానీ, రాదు. వంద మంది పురుషులతో జత కూడినా తృప్తి పడదు" - ఇవీ ఆడదానికి భారతం ఇచ్చే హారతులు!

       మహా భరతం నించి ఏం నేర్చుకుందాం? చతుర్వర్ణాల నించి మరింత' పెచ్చు పెరిగిన కుల విధానాన్నే పెంచుకుంటూ ఉంచుకుందామా? రాజరికాల్ని తెచ్చుకుందామా? జూదాన్ని మోసాలు లేకుండా నిజాయితీగా ఆడుకుందామా? ఆవు పేడ కలిపిన నీళ్ళతో స్నానాలు చేద్దామా? మన పాలకుల్ని ఈశ్వరులుగా పూజిద్దామా? తపస్సులు సాగిస్తూ, స్వర్గం కోసం నిరీక్షిద్దామా? - ఏం నేర్చుకుందాం భారతం నించి?

       వందల వేల నాటి పురాణపాత్రల్ని ఈ నాడు ఎందుకు విమర్సించుకోవాలి? ఎందుకంటే, అమాయక జనం ఆ పురాణపాత్రలకే ఈ నాటికీ భక్తులై ఉండి పోతున్నారు గనకే! 

       భారతం, ప్రకృతి సైన్సులు అభివృద్ధి చెందని క్రీస్తు వెనుకటి అనేక వందల ఏళ్ల నాటిది. పైగా మూల మూలనా మూఢ నమ్మకాలతో, శ్రమలు చేస్తూ బతికే ప్రజలను నిట్ట నిలువునా మోసాలు చేసేది. అలాంటి పురాణగ్రంధాలకు చేతులు జోడిస్తున్నామంటే, మనం ఆధునిక మానవులం కాదు. క్రీస్తు కన్నా వెనకటి కాలంలో ఉన్నాం. ప్రాచీన కాలపు మానవులం. 

 

                                                                                                                - రంగనాయకమ్మ

       భారత దేశంలో మెజారిటీ ప్రజల్ని సంస్కృతి పేరుతో బుట్టలో వేసే మత గ్రంథాలు, రామాయణ, భారత, భాగవతాలు. వాటిలో వున్న నిజా నిజాలు ఈ ప్రజలకు తెలిసి తీరాలి. ఏ దేశం అయినా ఏ యే తప్పుడు సంస్కృతుల్లో పీకల దాకా కూరుకుని వుందో ఆ సంగతి ఆ దేశంలో జనాలకు నిజంగా తెలిస్తే, వాళ్ళు అదే రకం' జీవితాల్లో ఉండి పోవాలని కోరుకోరు. అజ్ఞానం వల్ల అలా ఉండి పొతే ఆ జీవితాల్లో ఆనందంగా ఉండలేరు!        'భారతం'లో, ఆడ వాళ్ల స్తితి దీనాతిదీనం! "పాపాలన్నిటికి ఆడదే మూలం" అనే బోధనలు సాగుతాయి. "ఆడ దాని కపటాత్వాన్ని కనిపెట్టడం సాధ్యం కాదు. ఏ మాయగాడైనా సరే, ఆడ దాని మాయల ముందు తీసికట్టు! ఆడ దానికి పరపురుషుడి జత వల్ల దొరికే ఆనందం, తిండి వల్ల కానీ, బట్టల వల్ల కానీ, నగల వల్ల కానీ, దేని వల్ల గానీ, రాదు. వంద మంది పురుషులతో జత కూడినా తృప్తి పడదు" - ఇవీ ఆడదానికి భారతం ఇచ్చే హారతులు!        మహా భరతం నించి ఏం నేర్చుకుందాం? చతుర్వర్ణాల నించి మరింత' పెచ్చు పెరిగిన కుల విధానాన్నే పెంచుకుంటూ ఉంచుకుందామా? రాజరికాల్ని తెచ్చుకుందామా? జూదాన్ని మోసాలు లేకుండా నిజాయితీగా ఆడుకుందామా? ఆవు పేడ కలిపిన నీళ్ళతో స్నానాలు చేద్దామా? మన పాలకుల్ని ఈశ్వరులుగా పూజిద్దామా? తపస్సులు సాగిస్తూ, స్వర్గం కోసం నిరీక్షిద్దామా? - ఏం నేర్చుకుందాం భారతం నించి?        వందల వేల నాటి పురాణపాత్రల్ని ఈ నాడు ఎందుకు విమర్సించుకోవాలి? ఎందుకంటే, అమాయక జనం ఆ పురాణపాత్రలకే ఈ నాటికీ భక్తులై ఉండి పోతున్నారు గనకే!         భారతం, ప్రకృతి సైన్సులు అభివృద్ధి చెందని క్రీస్తు వెనుకటి అనేక వందల ఏళ్ల నాటిది. పైగా మూల మూలనా మూఢ నమ్మకాలతో, శ్రమలు చేస్తూ బతికే ప్రజలను నిట్ట నిలువునా మోసాలు చేసేది. అలాంటి పురాణగ్రంధాలకు చేతులు జోడిస్తున్నామంటే, మనం ఆధునిక మానవులం కాదు. క్రీస్తు కన్నా వెనకటి కాలంలో ఉన్నాం. ప్రాచీన కాలపు మానవులం.                                                                                                                    - రంగనాయకమ్మ

Features

  • : Edandi Mahabharatam
  • : Ranganayakamma
  • : Aruna Publishing House
  • : APHRNY0041
  • : Hardbound
  • : December, 2014
  • : 486
  • : Telugu

Reviews

Average Customer review    :       (2 customer reviews)    Read all 2 reviews

on 14.03.2015 0 0

good research



on 04.07.2016 0 0

Good book


Discussion:Edandi Mahabharatam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam