Yusuf Neethi Kathlau

By Dr P S Prakasarao (Author)
Rs.195
Rs.195

Yusuf Neethi Kathlau
INR
VISHAL1081
In Stock
195.0
Rs.195

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ప్రాచీన గ్రీకుదేశంలో బానిసగా జీవించిన ఈసఫ్ అనే కథకుడు చెప్పిన మరపురాని కథల సమాహారమే ఈసఫ్ కథలు. ఆసక్తికరంగా సాగే ఈ జంతువుల కథలు పిల్లలకు సూక్ష్మంగా ఉండే నీతులను బోధిస్తూ వినోదాన్నీ మానసిక ఉల్లాసాన్నీ కలిగిస్తాయి. జీవితాన్నీ ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఈ చిట్టిపొట్టి కథలు చాలా ఉపయోగపడతాయి. ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా మాట్లాడే జంతువులనూ చెట్లనూ కథలలో పాత్రలను చేసి ప్రతి కథ చివరా ఒక నీతి వాక్యాన్ని చేర్చడం జరిగింది. ప్రపంచంలో అపూర్వమైన  స్వీయబోధన గ్రంథాలలో ఉత్తమమైనవి ఈసఫ్ కథలు.

Features

  • : Yusuf Neethi Kathlau
  • : Dr P S Prakasarao
  • : Vishalandhra Book House
  • : VISHAL1081
  • : Hardbound
  • : 2018
  • : 122
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yusuf Neethi Kathlau

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam