Yogasadhana- Himalaya Yoga Darsanamu

By Dr Yoga Sree (Author)
Rs.200
Rs.200

Yogasadhana- Himalaya Yoga Darsanamu
INR
NAVARAT385
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

      యోగబలమును, అనుభవమున ఉద్భవించిన విషయములను పొందుపరచి రచించిన గ్రంథమిది.ఇందలి విషయములన్నియు ఆచరణాత్మక పుష్పములు. యోగ సారంశములను తెలుసుకొనుటకు జన సామాన్యముకు సామాన్యమైన విషయము కాదు. అందరికి అందుబాటులో ఉండుట కొరకు సారభూతమైన అనేక ఘట్టములను కూర్చిన గ్రంథమే ఈ పుస్తకము.        

 

       జ్ఞాన సహిత యోగ విజ్ఞానాన్ని సాధకులకు అందించునది ఈ పుస్తకం. జ్ఞాన సాధకుల ఆధ్యాత్మిక ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని నవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన ప్రామాణిక ఫలితాలను వెల్లడిస్తుంది.నేటి సమాజానికి అవసరమైన సహజ జీవితాన్ని ప్రత్యామ్నాయ మెడిసిన్, ఆరోగ్యానికి స్వమూత్ర పానము మొదలగు భారతీయ ప్రాచీన గృహ వైద్య విధానముపై విశేష అవగాహనను కల్పిస్తుంది.

                                                                                                  - డా. యోగశ్రీ

      యోగబలమును, అనుభవమున ఉద్భవించిన విషయములను పొందుపరచి రచించిన గ్రంథమిది.ఇందలి విషయములన్నియు ఆచరణాత్మక పుష్పములు. యోగ సారంశములను తెలుసుకొనుటకు జన సామాన్యముకు సామాన్యమైన విషయము కాదు. అందరికి అందుబాటులో ఉండుట కొరకు సారభూతమైన అనేక ఘట్టములను కూర్చిన గ్రంథమే ఈ పుస్తకము.                  జ్ఞాన సహిత యోగ విజ్ఞానాన్ని సాధకులకు అందించునది ఈ పుస్తకం. జ్ఞాన సాధకుల ఆధ్యాత్మిక ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని నవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన ప్రామాణిక ఫలితాలను వెల్లడిస్తుంది.నేటి సమాజానికి అవసరమైన సహజ జీవితాన్ని ప్రత్యామ్నాయ మెడిసిన్, ఆరోగ్యానికి స్వమూత్ర పానము మొదలగు భారతీయ ప్రాచీన గృహ వైద్య విధానముపై విశేష అవగాహనను కల్పిస్తుంది.                                                                                                   - డా. యోగశ్రీ

Features

  • : Yogasadhana- Himalaya Yoga Darsanamu
  • : Dr Yoga Sree
  • : Navaratna Publishers
  • : NAVARAT385
  • : Paperback
  • : DEcember, 2014
  • : 464
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yogasadhana- Himalaya Yoga Darsanamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam