Vaddera Chandidas: Darsanamu Sahityamu

By Adluru Raghuramaraju (Author)
Rs.100
Rs.100

Vaddera Chandidas: Darsanamu Sahityamu
INR
EMESCO0521
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             వడ్డెర చండీదాస్ సాహిత్యం చదివి ఆస్వాదించి, ఆనందించి, తన్మయత్వం పొందే పాఠకులకు ఈ నా విమర్శ గ్రంథం ఉపయోగపడకపోవచ్చు. ఇలాంటి అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఆ తన్మయత్వంలో వూగుతూ కొందరు ఆత్మీయపాఠకులు వారి అనుభవాల్నీ, అనుభూతుల్నీ వివిధ పత్రికల్లో ప్రచురించారు. ఈ మానసిక స్థితిలో, ఆయన రచనల్లో కొన్ని విషయాలు వారికి అంత స్పష్టంగా కనిపించకపోయి వుండొచ్చు. దీనికి ప్రధాన కారణం చండీదాస్ రచనల్లోని భావ తీవ్రత. అలాంటి సందర్భాల్లోని వారి అభిప్రాయాల్ని విమర్శకోసం, ఈ పుస్తకంలో సరిదిద్ది, లోపాల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశాను. ఈ రచనలోని పాత్రల్ని, వారి మధ్యగల సంబంధాల వెనుక దాగిన వ్యాకరణం, క్షేత్రగణితం, స్వరూప స్వభావాల్ని అధ్యయనం చేయాలనే ఉత్సాహమున్న వారికి బహుశా ఈ పుస్తకం ఉపయోగపడొచ్చు.

                                                                                                            - అడ్లూరు రఘురామరాజు 

             వడ్డెర చండీదాస్ సాహిత్యం చదివి ఆస్వాదించి, ఆనందించి, తన్మయత్వం పొందే పాఠకులకు ఈ నా విమర్శ గ్రంథం ఉపయోగపడకపోవచ్చు. ఇలాంటి అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఆ తన్మయత్వంలో వూగుతూ కొందరు ఆత్మీయపాఠకులు వారి అనుభవాల్నీ, అనుభూతుల్నీ వివిధ పత్రికల్లో ప్రచురించారు. ఈ మానసిక స్థితిలో, ఆయన రచనల్లో కొన్ని విషయాలు వారికి అంత స్పష్టంగా కనిపించకపోయి వుండొచ్చు. దీనికి ప్రధాన కారణం చండీదాస్ రచనల్లోని భావ తీవ్రత. అలాంటి సందర్భాల్లోని వారి అభిప్రాయాల్ని విమర్శకోసం, ఈ పుస్తకంలో సరిదిద్ది, లోపాల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశాను. ఈ రచనలోని పాత్రల్ని, వారి మధ్యగల సంబంధాల వెనుక దాగిన వ్యాకరణం, క్షేత్రగణితం, స్వరూప స్వభావాల్ని అధ్యయనం చేయాలనే ఉత్సాహమున్న వారికి బహుశా ఈ పుస్తకం ఉపయోగపడొచ్చు.                                                                                                             - అడ్లూరు రఘురామరాజు 

Features

  • : Vaddera Chandidas: Darsanamu Sahityamu
  • : Adluru Raghuramaraju
  • : Emesco Publications
  • : EMESCO0521
  • : Paperback
  • : 2019
  • : 175
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vaddera Chandidas: Darsanamu Sahityamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam