Geetha Panchamrutham

By Surya Prasada Rao (Author)
Rs.100
Rs.100

Geetha Panchamrutham
INR
MANIMN0780
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                    జగద్విఖ్యాతి చెందిన "భగవద్గీత " వంటి అమృతతుల్యమైన ఐదు గీతాలు భారత భాగవత రామాయణాది ఇతిహాసాలలో, అష్టాదశ పురాణాలలో దర్శనమిస్తాయి. అట్టి గీతార్ధ బోధనల సార సంగ్రహాలను వివరించే ప్రయత్నమే ఈ "గీత పంచామృతామ్!"

                                         ఇందులో...........................

1 బ్రహ్మాగీత: బ్రహ్మ పురాణం అయినా ఇందులో భూగోళ, సప్త ద్విప, భరత ఖండ వివరాలు, దీక్ష ప్రజాపతి, పురుషోత్తమ, కార్త వీర్యార్జున వృతాంతములు, పితృదేవత పిండ ప్రదానము, సాంఖ్య యోగములు దర్శనమిస్తాయి.

2 జాజలి - తులాధారగీత : జాజలి మహర్షికి, తులాధారుడు ను వణిక్ ప్రముఖనకు మధ్య జరిగిన ధర్మసంబంధ ఆచార వైశిష్ట్యతా ప్రాముఖ్యత సంవాదము.

3 వశిష్ఠగీత: రాజ్యభోగముల ఏడ వైరాగ్యముతో మనో వైక్లబ్యముతో సతమత మవుతున్న శ్రీ రామునకు వశిష్ఠ మునింద్రనకు మధ్య జరిగిన ఆధ్యాత్మ సంవాద రూపము.

4 గోపి గీత: శ్రీ కృష్ణుని చెలికాడైన ఉద్ధవునికి గోపికలు వివరించిన అమలిన నిష్కల్మష నిర్వాకార, నిర్వికల్ప , నిరామయ, నిరంజనా భక్తి,ప్రేమతత్వార్య మనోహర గీతాలు.

5 అష్టావక్ర గీత: ముముక్షువులకు జ్ఞాన సాధన మార్గమునకు భోదించి ఆత్మ సహజ ముక్తి స్థితిని నిర్ధారించు అష్టావక్ర మహర్షి జనక మహారాజు ఆధ్యాత్మ చింతనా వాదోపవాదములు!

                                                                      వినిని తెలుసుకోవాలంటే "గీతపంచామృతమ్" గ్రంధమును చదవ వలసిందే.

                                    జగద్విఖ్యాతి చెందిన "భగవద్గీత " వంటి అమృతతుల్యమైన ఐదు గీతాలు భారత భాగవత రామాయణాది ఇతిహాసాలలో, అష్టాదశ పురాణాలలో దర్శనమిస్తాయి. అట్టి గీతార్ధ బోధనల సార సంగ్రహాలను వివరించే ప్రయత్నమే ఈ "గీత పంచామృతామ్!"                                          ఇందులో........................... 1 బ్రహ్మాగీత: బ్రహ్మ పురాణం అయినా ఇందులో భూగోళ, సప్త ద్విప, భరత ఖండ వివరాలు, దీక్ష ప్రజాపతి, పురుషోత్తమ, కార్త వీర్యార్జున వృతాంతములు, పితృదేవత పిండ ప్రదానము, సాంఖ్య యోగములు దర్శనమిస్తాయి. 2 జాజలి - తులాధారగీత : జాజలి మహర్షికి, తులాధారుడు ను వణిక్ ప్రముఖనకు మధ్య జరిగిన ధర్మసంబంధ ఆచార వైశిష్ట్యతా ప్రాముఖ్యత సంవాదము. 3 వశిష్ఠగీత: రాజ్యభోగముల ఏడ వైరాగ్యముతో మనో వైక్లబ్యముతో సతమత మవుతున్న శ్రీ రామునకు వశిష్ఠ మునింద్రనకు మధ్య జరిగిన ఆధ్యాత్మ సంవాద రూపము. 4 గోపి గీత: శ్రీ కృష్ణుని చెలికాడైన ఉద్ధవునికి గోపికలు వివరించిన అమలిన నిష్కల్మష నిర్వాకార, నిర్వికల్ప , నిరామయ, నిరంజనా భక్తి,ప్రేమతత్వార్య మనోహర గీతాలు. 5 అష్టావక్ర గీత: ముముక్షువులకు జ్ఞాన సాధన మార్గమునకు భోదించి ఆత్మ సహజ ముక్తి స్థితిని నిర్ధారించు అష్టావక్ర మహర్షి జనక మహారాజు ఆధ్యాత్మ చింతనా వాదోపవాదములు!                                                                       వినిని తెలుసుకోవాలంటే "గీతపంచామృతమ్" గ్రంధమును చదవ వలసిందే.

Features

  • : Geetha Panchamrutham
  • : Surya Prasada Rao
  • : Shanti Sneha Offset Printers
  • : MANIMN0780
  • : Paperback
  • : 2019
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Geetha Panchamrutham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam