Bhavathi Geetha

By Turaga Vijaya Saradhi (Author)
Rs.600
Rs.600

Bhavathi Geetha
INR
VICTORY225
In Stock
600.0
Rs.600


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         శాక్తేయ సిద్ధాంతమును వేదకాలమున, లేక పూర్వకాలమున హరితాయన  సంహితగ బ్రహ్మ ఆదేశానుసారము సుమేధుడు లోకమునకు అందింప, ఈ యుగమున శ్రీ ఆది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిని శాక్తేయ సిద్ధాంతముగా అందించిరి. కాని, వీరిరువురూ శక్తియొక్క అంతరరూపమయిన మాయాదేవిని గూర్చి పరిపూర్ణముగ ఆవిష్కరింపని కారణమున ఆ లోటును దీర్చు నిమిత్తమై ఆదిపరాశక్తి స్వయముగ భువిన శ్రీ భూదేవి శ్రీదేవిగా మానవరూపమున విద్యాహీనురాలుగా అవతరించి, తాను స్వయముగా సర్వవేదవిద్యలకు అధికారిణిగా తన మౌనమునుండి శాక్తేయ సిద్ధాంతముగా "భవతి గీతను", అందు మాయాదేవి స్వరూపమును విసారముగా మరియు పరిపూర్ణముగా యోగపరిభాషణన, కవితా రూపభాషన ఆవిష్కరింప, జీవసమాధిన నుండి ఆమెయొక్క గురువు అయిన విజయసారధి నామదేయుడు బ్రహ్మ ఆదేశాను సారము గ్రంథస్థము గావించెను.

          ఈ శాస్త్రమందు శక్తి - మాయ - కర్మ - తపము - తత్త్వము మొదలగు భావములు విస్తారముగా మిళితము గావింపబడి యోగపరిభాషన కవితా రూపమున స్పష్టమగును. ఈ సర్వశాస్త్రమున్నూ ఆది పరాశక్తి ఈ అవతారమూర్తి యోగ విద్యల నాచరించుచు, 175 డివిడీల రూపమున భద్రపరుచబడిన నాచరించుచు, ఆ విద్యల కనుబంధముగ బహిరంగ పరిచిరి.

         శాక్తేయ సిద్ధాంతమును వేదకాలమున, లేక పూర్వకాలమున హరితాయన  సంహితగ బ్రహ్మ ఆదేశానుసారము సుమేధుడు లోకమునకు అందింప, ఈ యుగమున శ్రీ ఆది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిని శాక్తేయ సిద్ధాంతముగా అందించిరి. కాని, వీరిరువురూ శక్తియొక్క అంతరరూపమయిన మాయాదేవిని గూర్చి పరిపూర్ణముగ ఆవిష్కరింపని కారణమున ఆ లోటును దీర్చు నిమిత్తమై ఆదిపరాశక్తి స్వయముగ భువిన శ్రీ భూదేవి శ్రీదేవిగా మానవరూపమున విద్యాహీనురాలుగా అవతరించి, తాను స్వయముగా సర్వవేదవిద్యలకు అధికారిణిగా తన మౌనమునుండి శాక్తేయ సిద్ధాంతముగా "భవతి గీతను", అందు మాయాదేవి స్వరూపమును విసారముగా మరియు పరిపూర్ణముగా యోగపరిభాషణన, కవితా రూపభాషన ఆవిష్కరింప, జీవసమాధిన నుండి ఆమెయొక్క గురువు అయిన విజయసారధి నామదేయుడు బ్రహ్మ ఆదేశాను సారము గ్రంథస్థము గావించెను.           ఈ శాస్త్రమందు శక్తి - మాయ - కర్మ - తపము - తత్త్వము మొదలగు భావములు విస్తారముగా మిళితము గావింపబడి యోగపరిభాషన కవితా రూపమున స్పష్టమగును. ఈ సర్వశాస్త్రమున్నూ ఆది పరాశక్తి ఈ అవతారమూర్తి యోగ విద్యల నాచరించుచు, 175 డివిడీల రూపమున భద్రపరుచబడిన నాచరించుచు, ఆ విద్యల కనుబంధముగ బహిరంగ పరిచిరి.

Features

  • : Bhavathi Geetha
  • : Turaga Vijaya Saradhi
  • : Victory Publishers
  • : VICTORY225
  • : Paperback
  • : 2015
  • : 1028
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhavathi Geetha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam