Vishwavikyata Baladyulu

By Kekalathur Krishnaiah (Author)
Rs.250
Rs.250

Vishwavikyata Baladyulu
INR
VISHALA671
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        క్రీడలలో ప్రవేశ వయస్సు ఎవరు ఏ క్రేడీలలో రానించుతారు అనే వివరములు, అన్ని వయసుల సాధారణవ్యక్తులు మరియు క్రీడాకారులు చేయవలసిన వ్యాయామాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆరోగ్య నియమాలు వివరించబడినవి. 

          యుద్ధ క్రీడలయిన మల్లయుద్ధము, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, యోగ విద్య, కర్రసాము, కరాటే విద్యల పుట్టుక, పూర్వ చరిత్ర వాటి సాధనాంశములు, సాంకేతికపరమైన సూక్ష్మాలు సంబంధించిన బొమ్మలతో సహా వివరంగా తెలుపబడ్డాయి. గొప్ప ప్రపంచ రికార్డులు సాధించిన రష్యా వెయిట్ లిఫ్టర్స్ గురించి, బాక్సింగ్ రారాజుల గురించి, కరాటే విద్యకు ప్రపంచ ప్రఖ్యాతి గలిగేట్లు చేసి, అద్భుత శక్తి కనబరచిన "బ్రూస్లీ" గురించి కర్రసాము, విలువిద్య గురించి వాటిలో ప్రఖ్యాత వ్యక్తుల గురించి వివరించడం జరిగింది. క్రీడా వ్యాయామంలోను, ఆరోగ్యపరమైన కీలకాంశాలు పొందుపరచినందున క్రీడాకారులకు, సామాన్యులకు మార్గదర్శి కాగలదని నమ్ముచున్నాను.

        క్రీడలలో ప్రవేశ వయస్సు ఎవరు ఏ క్రేడీలలో రానించుతారు అనే వివరములు, అన్ని వయసుల సాధారణవ్యక్తులు మరియు క్రీడాకారులు చేయవలసిన వ్యాయామాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆరోగ్య నియమాలు వివరించబడినవి.            యుద్ధ క్రీడలయిన మల్లయుద్ధము, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, యోగ విద్య, కర్రసాము, కరాటే విద్యల పుట్టుక, పూర్వ చరిత్ర వాటి సాధనాంశములు, సాంకేతికపరమైన సూక్ష్మాలు సంబంధించిన బొమ్మలతో సహా వివరంగా తెలుపబడ్డాయి. గొప్ప ప్రపంచ రికార్డులు సాధించిన రష్యా వెయిట్ లిఫ్టర్స్ గురించి, బాక్సింగ్ రారాజుల గురించి, కరాటే విద్యకు ప్రపంచ ప్రఖ్యాతి గలిగేట్లు చేసి, అద్భుత శక్తి కనబరచిన "బ్రూస్లీ" గురించి కర్రసాము, విలువిద్య గురించి వాటిలో ప్రఖ్యాత వ్యక్తుల గురించి వివరించడం జరిగింది. క్రీడా వ్యాయామంలోను, ఆరోగ్యపరమైన కీలకాంశాలు పొందుపరచినందున క్రీడాకారులకు, సామాన్యులకు మార్గదర్శి కాగలదని నమ్ముచున్నాను.

Features

  • : Vishwavikyata Baladyulu
  • : Kekalathur Krishnaiah
  • : Vishalandhra Publishers
  • : VISHALA671
  • : Paperback
  • : 2015
  • : 280
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vishwavikyata Baladyulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam