Brathuku Phalam

Rs.250
Rs.250

Brathuku Phalam
INR
MANIMN4678
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Brathuku Phalam Rs.250 In Stock
Check for shipping and cod pincode

Description

“బ్రతుకు ఫలం"
(ఇది నా కథ)

మాది సాధారణ రైతు కుటుంబం
ఒక చిన్న పెంకుటిల్లు వూరిలో
ఒక పశువుల కొష్టం- పొలంలో
పదునైదు ఎకరాల మెట్ట పొలం ఆస్తిగా

మా తల్లిదండ్రులు బీనీడి పెదకోటయ్య చౌదరి - రాఘవమ్మగారలు, మేము నలుగురు సంతానం,

పెద్ద వాడను నేనే, నా తరువాత యింకా ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు, మాది నూటికి నూరు పాళ్ళు వ్యవసాయ కుటుంబం, ఒక జత ఎడ్లు- రెండు ఆవులు- రెండు గేదెలు- ఒక కమతగాడు, అమ్మా నాన్నలు ఎక్కువ కాలం పొలంలోనే గడిపేవార

మా ఇల్లు- మా అమ్మమ్మగారి యిల్లు దగ్గర దగ్గరగా ఒకే వీధిలో వున్నందున నా బాల్యంలో ఎక్కువ కాలం మా తాతగారు బొలినేని సుబ్బయ్య- లక్ష్మీదేవమ్మ గారల దగ్గరే గడిచింది ఏదో వేళకు తింటున్నాం, సర్కారు బడికీ - ట్యూషన్ బడికీ వెళ్తున్నాం- వస్తున్నాం అంతే మాపై పెద్దల పర్యవేక్షణ అంతగా వుండేది కాదు ఉపాధ్యాయులంటే గౌరవం కన్నా భయం ఉండేది స్కూలు విడిచిపెడితే, స్నేహితులు- ఆటలు, ఎలాగోలా క్రిందా మీదా పడి ఎనిమిదో తరగతిదాకా వచ్చాను

అప్పుడు అడిగాను మా నాన్నను,
సర్కారు స్కూలులో ఫీజు కట్టాలని - ఎంత?
అంతా పదిరూపాయలలోపు

అయినా ఆ పదిరూపాయలకే కటకట. అప్పట్లో రైతాంగం దగ్గర డబ్బులెక్కడున్నాయ్, ధాన్యం మాత్రమే పుష్కలంగా వుండేది. ఇంటిలో జాగాలేక, దొడ్లో పాతరతీసి, ధాన్యం దాచేవారు. గరిశెల్లోనూ ధాన్యం నింపేవారు. ఏదైనా చిరుతిండి కొనుక్కోవాలన్నా, రెండు దోసిళ్ళ ధాన్యం చొక్కాలో పోసేవారు ఆ ఒడి అలాగే పట్టుకొని కొట్టుకు వెళ్తే వాళ్ళ ధాన్యం కొలుచుకొని, తగిన తినుబండారాలు యిచ్చేవారు ఇక యింట్లో డబ్బు చూడాలంటే సంవత్సరానికి ఒకసారి ధాన్యం అమ్మితేనో, ఎండుమిర్చి అమ్మితేనో వచ్చే డబ్బులే కన్పిస్తాయి............

11

“బ్రతుకు ఫలం" (ఇది నా కథ) మాది సాధారణ రైతు కుటుంబంఒక చిన్న పెంకుటిల్లు వూరిలోఒక పశువుల కొష్టం- పొలంలోపదునైదు ఎకరాల మెట్ట పొలం ఆస్తిగా మా తల్లిదండ్రులు బీనీడి పెదకోటయ్య చౌదరి - రాఘవమ్మగారలు, మేము నలుగురు సంతానం, పెద్ద వాడను నేనే, నా తరువాత యింకా ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు, మాది నూటికి నూరు పాళ్ళు వ్యవసాయ కుటుంబం, ఒక జత ఎడ్లు- రెండు ఆవులు- రెండు గేదెలు- ఒక కమతగాడు, అమ్మా నాన్నలు ఎక్కువ కాలం పొలంలోనే గడిపేవార మా ఇల్లు- మా అమ్మమ్మగారి యిల్లు దగ్గర దగ్గరగా ఒకే వీధిలో వున్నందున నా బాల్యంలో ఎక్కువ కాలం మా తాతగారు బొలినేని సుబ్బయ్య- లక్ష్మీదేవమ్మ గారల దగ్గరే గడిచింది ఏదో వేళకు తింటున్నాం, సర్కారు బడికీ - ట్యూషన్ బడికీ వెళ్తున్నాం- వస్తున్నాం అంతే మాపై పెద్దల పర్యవేక్షణ అంతగా వుండేది కాదు ఉపాధ్యాయులంటే గౌరవం కన్నా భయం ఉండేది స్కూలు విడిచిపెడితే, స్నేహితులు- ఆటలు, ఎలాగోలా క్రిందా మీదా పడి ఎనిమిదో తరగతిదాకా వచ్చాను అప్పుడు అడిగాను మా నాన్నను,సర్కారు స్కూలులో ఫీజు కట్టాలని - ఎంత? అంతా పదిరూపాయలలోపుఅయినా ఆ పదిరూపాయలకే కటకట. అప్పట్లో రైతాంగం దగ్గర డబ్బులెక్కడున్నాయ్, ధాన్యం మాత్రమే పుష్కలంగా వుండేది. ఇంటిలో జాగాలేక, దొడ్లో పాతరతీసి, ధాన్యం దాచేవారు. గరిశెల్లోనూ ధాన్యం నింపేవారు. ఏదైనా చిరుతిండి కొనుక్కోవాలన్నా, రెండు దోసిళ్ళ ధాన్యం చొక్కాలో పోసేవారు ఆ ఒడి అలాగే పట్టుకొని కొట్టుకు వెళ్తే వాళ్ళ ధాన్యం కొలుచుకొని, తగిన తినుబండారాలు యిచ్చేవారు ఇక యింట్లో డబ్బు చూడాలంటే సంవత్సరానికి ఒకసారి ధాన్యం అమ్మితేనో, ఎండుమిర్చి అమ్మితేనో వచ్చే డబ్బులే కన్పిస్తాయి............ 11

Features

  • : Brathuku Phalam
  • : Beeneedi Krishnaiah M A
  • : Beeneedi Krishnaiah M A
  • : MANIMN4678
  • : paparback
  • : 2023
  • : 191
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Brathuku Phalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam