Ayina Gelavalsinde

By Vasili Vasanthkumar (Author)
Rs.100
Rs.100

Ayina Gelavalsinde
INR
YOGALAYA01
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

ప్రపంచంలో మనం ప్రతిబింబాలం

జీవితంలో నీడలా వెంటాడే ప్రత్యేక్ష సాక్షులం

బింబంలో స్పష్టంగా అగుపిస్తాం.

కానీ హృదయం కనిపించదు.

నీడలో రేఖా మాత్రంగా ప్రతిఫలిస్తాం

కానీ మనసు వినిపించదు

ఇలా మనకు మనమే

స్పష్టంగా రూపాలం.....అస్పష్టంగా నీడలం

అయినా కాంతి ప్రసరణతోనే 

రూపం అయినా నీడ అయినా 

అగుపించే వ్యక్తిత్వంలో కనిపించని కోణాలెన్నో

వినిపించే జీవితంలో వెలికి రాని రహస్యాలు ఇంకెన్నో

సమస్య మనమైతే పరిష్కారం మన నీడే

రెండిటిపైన కాంతి ప్రసరణ జరగాలి

అప్పుడే బ్రతుకు వెలుతురు ముద్ద అవుతుంది

ఈ కాంతి వేగంలో 

నా పదమైనా, పాదమైనా 

ప్రతి ఒక్కరికివెలుగు పరచటానికే

అక్షర సాక్షిగాను, ఆత్మ సాక్షిగాను.....

                                                                                       -వాసిలి వసంతకుమార్.

 

 

ప్రపంచంలో మనం ప్రతిబింబాలం జీవితంలో నీడలా వెంటాడే ప్రత్యేక్ష సాక్షులం బింబంలో స్పష్టంగా అగుపిస్తాం. కానీ హృదయం కనిపించదు. నీడలో రేఖా మాత్రంగా ప్రతిఫలిస్తాం కానీ మనసు వినిపించదు ఇలా మనకు మనమే స్పష్టంగా రూపాలం.....అస్పష్టంగా నీడలం అయినా కాంతి ప్రసరణతోనే  రూపం అయినా నీడ అయినా  అగుపించే వ్యక్తిత్వంలో కనిపించని కోణాలెన్నో వినిపించే జీవితంలో వెలికి రాని రహస్యాలు ఇంకెన్నో సమస్య మనమైతే పరిష్కారం మన నీడే రెండిటిపైన కాంతి ప్రసరణ జరగాలి అప్పుడే బ్రతుకు వెలుతురు ముద్ద అవుతుంది ఈ కాంతి వేగంలో  నా పదమైనా, పాదమైనా  ప్రతి ఒక్కరికివెలుగు పరచటానికే అక్షర సాక్షిగాను, ఆత్మ సాక్షిగాను.....                                                                                        -వాసిలి వసంతకుమార్.    

Features

  • : Ayina Gelavalsinde
  • : Vasili Vasanthkumar
  • : Yogalaya
  • : YOGALAYA01
  • : Paperback
  • : 2014
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ayina Gelavalsinde

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam