Ayina Nenu Odipoledu

By Jyothi Reddy (Author)
Rs.120
Rs.120

Ayina Nenu Odipoledu
INR
EMESCO0484
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                   మైలవరం పల్లె నుంచి అమెరికా దాకా పోరాటమే ఊపిరిగా ఎదిగిన ఓ పేద యువతి ఆత్మ కధ 

                    ఈ జ్యోతి అనే పల్లెటూరు అమ్మాయి ప్రపంచ ఆర్థిక విపణికి కేంద్రమైన అమెరికాలో స్థానం పొందటానికి కారణం ఆ అమ్మాయి భయాన్ని జయించడమని. నేను జ్యోతిని భయంలేని ఓ స్త్రీగా భావించడంలేదు, భయాన్ని జయించిన ఓ స్త్రీగా భావిస్తున్నాను. నాతో, మీతో  సహా ఈ ప్రపంచంలోని అందరికీ బోల్డెన్ని కన్నీళ్లు వున్నాయి, బోల్డెన్ని కష్టాలు వున్నాయి. అయినా అనేకమంది కన్నీళ్లు, కష్టాల్ని దేవుడిచ్చిన శాపాలుగా భావిస్తూ జీవించేస్తున్నారు. కానీ, వాటితో నిరంతరం యుద్ధం చేస్తూ వాటిని అనుభవిస్తూ, అధిగమిస్తూ ముందుకు సాగడాన్ని కొత్తదారి వెతుక్కోవడాన్ని కొందరే చేస్తున్నారు. వాళ్లే అనేకమందికి అసాధ్యమనిపించే విషయాలను, అనేకమంది ఊహించలేని విషయాలను సాధించినవాళ్లు. వాళ్లని విజేతలు అనడం కొంచెం తక్కువగా చూడటమే. వాళ్లని యోధులుగా మాత్రమే చూడాలి.

                   మైలవరం పల్లె నుంచి అమెరికా దాకా పోరాటమే ఊపిరిగా ఎదిగిన ఓ పేద యువతి ఆత్మ కధ                      ఈ జ్యోతి అనే పల్లెటూరు అమ్మాయి ప్రపంచ ఆర్థిక విపణికి కేంద్రమైన అమెరికాలో స్థానం పొందటానికి కారణం ఆ అమ్మాయి భయాన్ని జయించడమని. నేను జ్యోతిని భయంలేని ఓ స్త్రీగా భావించడంలేదు, భయాన్ని జయించిన ఓ స్త్రీగా భావిస్తున్నాను. నాతో, మీతో  సహా ఈ ప్రపంచంలోని అందరికీ బోల్డెన్ని కన్నీళ్లు వున్నాయి, బోల్డెన్ని కష్టాలు వున్నాయి. అయినా అనేకమంది కన్నీళ్లు, కష్టాల్ని దేవుడిచ్చిన శాపాలుగా భావిస్తూ జీవించేస్తున్నారు. కానీ, వాటితో నిరంతరం యుద్ధం చేస్తూ వాటిని అనుభవిస్తూ, అధిగమిస్తూ ముందుకు సాగడాన్ని కొత్తదారి వెతుక్కోవడాన్ని కొందరే చేస్తున్నారు. వాళ్లే అనేకమందికి అసాధ్యమనిపించే విషయాలను, అనేకమంది ఊహించలేని విషయాలను సాధించినవాళ్లు. వాళ్లని విజేతలు అనడం కొంచెం తక్కువగా చూడటమే. వాళ్లని యోధులుగా మాత్రమే చూడాలి.

Features

  • : Ayina Nenu Odipoledu
  • : Jyothi Reddy
  • : Emesco
  • : EMESCO0484
  • : Paperback
  • : 126
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 29.03.2016 0 0

I need this book


Discussion:Ayina Nenu Odipoledu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam