Pedaraasi Peddamma Kathalu

By A N Jagannadha Sarma (Author)
Rs.225
Rs.225

Pedaraasi Peddamma Kathalu
INR
VISHALA641
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          పేదరాసిపెద్దమ్మ కథలంటే తెలుగింట చెవి కోసుకుంటారు. చిన్నా పెద్దా, ముసలీ ముతకా అందరికీ ఆ కథలంటే చెప్పలేనంత ఇష్టం. తెలుగు జానపద కథాసాహిత్యంలో పేదరాసిపెద్దమ్మది కీలకపాత్ర. ఇంతటి పాత్రను పోషించే ఈ పెద్దమ్మ ఎవరు? ఎందుకు ఆమె ఈ కథలు చెప్పింది? ఎవరికి చెప్పింది? ఈ కథల్లో ఉన్నదేమిటి? అంటే ఈ పుస్తకంలో గల ఇరవై ఏడు కథల్నీ చదివి తీరాలి. ఆంద్రజ్యోతి నవ్యవీక్లీలో ముప్పయి ఆరు వారాలపాటు ధారావాహికంగా వెలువడి. అనేక ప్రశంసలు అందుకున్న ఈ కథలు, పాఠకుల్ని నవ్వించి, కవ్వించి, ఏడిపిస్తాయి. ప్రముఖ కథారచయిత జగన్నాథశర్మ అందించిన ఈ కథలు ఆబాలగోపాలానికీ ప్రత్యేకం.

          ఒంటరితనానికి ఓదార్పు కలిగిస్తాయి ఈ కథలు. జంటలకి జలకాలాటలనిపిస్తాయి. పిల్లలకు పప్పుబెల్లాలనిపిస్తే, పెద్దలకు బాల్యాన్ని గుర్తుచేసి, అమ్మ గోరుముద్దలనిపిస్తాయి ఈ కథలు. నాన్న కౌగిలి, అత్తఒడి, అక్క దీవెన ఈ కథలు. అందుకోండి! చదివి ఆనందించండి.

          పేదరాసిపెద్దమ్మ కథలంటే తెలుగింట చెవి కోసుకుంటారు. చిన్నా పెద్దా, ముసలీ ముతకా అందరికీ ఆ కథలంటే చెప్పలేనంత ఇష్టం. తెలుగు జానపద కథాసాహిత్యంలో పేదరాసిపెద్దమ్మది కీలకపాత్ర. ఇంతటి పాత్రను పోషించే ఈ పెద్దమ్మ ఎవరు? ఎందుకు ఆమె ఈ కథలు చెప్పింది? ఎవరికి చెప్పింది? ఈ కథల్లో ఉన్నదేమిటి? అంటే ఈ పుస్తకంలో గల ఇరవై ఏడు కథల్నీ చదివి తీరాలి. ఆంద్రజ్యోతి నవ్యవీక్లీలో ముప్పయి ఆరు వారాలపాటు ధారావాహికంగా వెలువడి. అనేక ప్రశంసలు అందుకున్న ఈ కథలు, పాఠకుల్ని నవ్వించి, కవ్వించి, ఏడిపిస్తాయి. ప్రముఖ కథారచయిత జగన్నాథశర్మ అందించిన ఈ కథలు ఆబాలగోపాలానికీ ప్రత్యేకం.           ఒంటరితనానికి ఓదార్పు కలిగిస్తాయి ఈ కథలు. జంటలకి జలకాలాటలనిపిస్తాయి. పిల్లలకు పప్పుబెల్లాలనిపిస్తే, పెద్దలకు బాల్యాన్ని గుర్తుచేసి, అమ్మ గోరుముద్దలనిపిస్తాయి ఈ కథలు. నాన్న కౌగిలి, అత్తఒడి, అక్క దీవెన ఈ కథలు. అందుకోండి! చదివి ఆనందించండి.

Features

  • : Pedaraasi Peddamma Kathalu
  • : A N Jagannadha Sarma
  • : Amaravati Publications
  • : VISHALA641
  • : Paperback
  • : 2015
  • : 188
  • : TELUGU

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 16.05.2016 0 0

188 rs


Discussion:Pedaraasi Peddamma Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam