Harivamsam

By A N Jagannadha Sarma (Author)
Rs.324
Rs.324

Harivamsam
INR
MANIMN0668
In Stock
324.0
Rs.324


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                    వ్యాసుడు రచించిన భారతం అంతటా పాండవులచరిత్రే ఉంది. శ్రీకృష్ణ చరిత్ర పెద్దగా లేదందులో. ఆ లోపాన్ని సవరించేందుకు భారత శేషంగా వ్యాసుడు హరివంశాన్ని రచించాడు. శ్రీమన్నారాయణమూర్తి దివ్యావతారాల కీర్తనా, శ్రీకృష్ణావతారచరిత్ర - ఇవే హరివంశం. శ్రీ కృష్ణుని వంశచరిత్రను విశేషంగా వివరించిన కారణoగా ఈ కావ్యాన్ని "హరివంశం" అని కూడా పేర్కొన్నారు. హరివంశంతో కలిపి భారతాన్ని మహాభారతంగా వ్యవహరించారు. 

                                                    కవిత్రయంలో మూడోవాడైన ఎర్రన, హరివంశాన్ని తెలుగులో రచించారు. ఆ రచన ఆధారంగా సుప్రసిద్ధ కధకుడు, నవలాకారుడు శ్రీ అయ్యలసోమయాజుల నీలకంఠెశ్వర జగన్నాథశర్మ సరళ వ్యవహారికంలో తెలుగు వారికీ ఈ హరివంశాన్ని అందజేశారు.

                                                                           -అయ్యలసోమయాజుల నీలకంఠెశ్వర జగన్నాథశర్మ

                                                    వ్యాసుడు రచించిన భారతం అంతటా పాండవులచరిత్రే ఉంది. శ్రీకృష్ణ చరిత్ర పెద్దగా లేదందులో. ఆ లోపాన్ని సవరించేందుకు భారత శేషంగా వ్యాసుడు హరివంశాన్ని రచించాడు. శ్రీమన్నారాయణమూర్తి దివ్యావతారాల కీర్తనా, శ్రీకృష్ణావతారచరిత్ర - ఇవే హరివంశం. శ్రీ కృష్ణుని వంశచరిత్రను విశేషంగా వివరించిన కారణoగా ఈ కావ్యాన్ని "హరివంశం" అని కూడా పేర్కొన్నారు. హరివంశంతో కలిపి భారతాన్ని మహాభారతంగా వ్యవహరించారు.                                                      కవిత్రయంలో మూడోవాడైన ఎర్రన, హరివంశాన్ని తెలుగులో రచించారు. ఆ రచన ఆధారంగా సుప్రసిద్ధ కధకుడు, నవలాకారుడు శ్రీ అయ్యలసోమయాజుల నీలకంఠెశ్వర జగన్నాథశర్మ సరళ వ్యవహారికంలో తెలుగు వారికీ ఈ హరివంశాన్ని అందజేశారు.                                                                            -అయ్యలసోమయాజుల నీలకంఠెశ్వర జగన్నాథశర్మ

Features

  • : Harivamsam
  • : A N Jagannadha Sarma
  • : Sri Raghavendra
  • : MANIMN0668
  • : Paperback
  • : 2019
  • : 448
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Harivamsam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam