Meals Ticket

By Dr Prabhakar Jaini (Author)
Rs.200
Rs.200

Meals Ticket
INR
MANIMN0658
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             పంబర్తి దాటి కారు జనగామ సమీపిస్తుండగానే, నాలో ఎన్నో ఆలోచనలు ముసురుకుంటాయి, సాధారణంగా.

             ఇప్పుడు కూడా అంతే.

             నా బాల్యమంతా జనగామ లోనే గడిచింది. ప్రతి ఎండాకాలం సెలవులు అక్కడే. అమ్మమ్మ, తాతయ్య ల ముద్దుల మనుమణ్ణి నేను.

             వరంగల్ నుండి జనగామకు యాభై మైళ్ళు దూరమే అయినా, ప్రతి పండుగకు, ప్రతి సెలవులకు వెళ్లాలని ఉన్న, విలయ్యేది కాదు.

             ఇప్పుడు నివాసం హైదరాబాద్.

             ఎన్నోసార్లు వరంగల్ వెళ్తూ ఉంటాను.

             కానీ జనగామలో ఆగను. ఆగాలన్పించాదు కూడా.

             కానీ, కారు బస్టాండ్ చౌరస్తా దాటుతుంటే, చూపు తప్పక ఎడమ వైపు తిరుగుతుంది. దూరంగా, కుచించుకుపోయిన నెహ్రు పార్కు కనిపిస్తుంది. తరువాత ఏం  జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

                                                                     -డాక్టర్ ప్రభాకర్ జైని.

             పంబర్తి దాటి కారు జనగామ సమీపిస్తుండగానే, నాలో ఎన్నో ఆలోచనలు ముసురుకుంటాయి, సాధారణంగా.              ఇప్పుడు కూడా అంతే.              నా బాల్యమంతా జనగామ లోనే గడిచింది. ప్రతి ఎండాకాలం సెలవులు అక్కడే. అమ్మమ్మ, తాతయ్య ల ముద్దుల మనుమణ్ణి నేను.              వరంగల్ నుండి జనగామకు యాభై మైళ్ళు దూరమే అయినా, ప్రతి పండుగకు, ప్రతి సెలవులకు వెళ్లాలని ఉన్న, విలయ్యేది కాదు.              ఇప్పుడు నివాసం హైదరాబాద్.              ఎన్నోసార్లు వరంగల్ వెళ్తూ ఉంటాను.              కానీ జనగామలో ఆగను. ఆగాలన్పించాదు కూడా.              కానీ, కారు బస్టాండ్ చౌరస్తా దాటుతుంటే, చూపు తప్పక ఎడమ వైపు తిరుగుతుంది. దూరంగా, కుచించుకుపోయిన నెహ్రు పార్కు కనిపిస్తుంది. తరువాత ఏం  జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.                                                                      -డాక్టర్ ప్రభాకర్ జైని.

Features

  • : Meals Ticket
  • : Dr Prabhakar Jaini
  • : Jaini International Foundation
  • : MANIMN0658
  • : Paperback
  • : 2019
  • : 185
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Meals Ticket

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam