Cinevali

By Prabhakar Jaini (Author)
Rs.400
Rs.400

Cinevali
INR
ETCBKTC046
Out Of Stock
400.0
Rs.400
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             తెలుగు సామాజిక చరిత్రలో, కమర్షియాలిటీ పేరుతో సినిమా సాహిత్యానికి విడాకులు ఇచ్చేసాక సీరియస్ సాహిత్యం కూడా సినిమాని పట్టించుకోవడం మానేసింది. కానీ, సినిమా ఒక శక్తివంతమైన మీడియాగా ఎదిగాక, ప్రభావాన్ని విపరీతంగా పెంచుకున్నాక, సాహిత్యం సినిమాని పట్టించుకోకపోవడం. దాని లోతుల్ని, లోటుపాట్లని క్రిటికల్ గా ఎత్తిచూపకపోవడం ఒక సోషియల్ కామెంటరీలో భాగంగా డయలాగ్ లో ఇన్వాల్వ్ చెయ్యకపోవడం నేరమే అవుతంది. ఆ నేరం జరగకుండా ఆ బాధ్యతని నెరవేరుస్తున్న అత్యంత తక్కువమందిలో ప్రభాకర్ జైని ఒకరు. 'సినివాలి' ఒక సామాజిక అవసరం. తెలుగు లిటరరీ అండ్ క్రిటికల్ ట్రెడిషన్ కి అత్యవసరం.

                             - కత్తి మహేష్

                  సినిమారంగం గురించి గతంలో రావూరి భరద్వాజ 'పాకుడురాళ్ళు', ఎస్ ఆర్ నంది 'సినీజనారణ్యం' అని రెండు నవలలు వచ్చాయి. ఈ నవలల్లో వాస్తవికత కన్నా మాయ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు వచ్చిన ప్రభాకర్ జైని 'సినీవాలి' నవలలో మాయకన్నా వాస్తవికత ఎక్కువనిపించింది. నాకు అద్దంలో చందమామకంటే ఆకాశంలో చందమామ అంటేనే ఇష్టం.

                   -జగన్నాథశర్మ

             తెలుగు సామాజిక చరిత్రలో, కమర్షియాలిటీ పేరుతో సినిమా సాహిత్యానికి విడాకులు ఇచ్చేసాక సీరియస్ సాహిత్యం కూడా సినిమాని పట్టించుకోవడం మానేసింది. కానీ, సినిమా ఒక శక్తివంతమైన మీడియాగా ఎదిగాక, ప్రభావాన్ని విపరీతంగా పెంచుకున్నాక, సాహిత్యం సినిమాని పట్టించుకోకపోవడం. దాని లోతుల్ని, లోటుపాట్లని క్రిటికల్ గా ఎత్తిచూపకపోవడం ఒక సోషియల్ కామెంటరీలో భాగంగా డయలాగ్ లో ఇన్వాల్వ్ చెయ్యకపోవడం నేరమే అవుతంది. ఆ నేరం జరగకుండా ఆ బాధ్యతని నెరవేరుస్తున్న అత్యంత తక్కువమందిలో ప్రభాకర్ జైని ఒకరు. 'సినివాలి' ఒక సామాజిక అవసరం. తెలుగు లిటరరీ అండ్ క్రిటికల్ ట్రెడిషన్ కి అత్యవసరం.                              - కత్తి మహేష్                   సినిమారంగం గురించి గతంలో రావూరి భరద్వాజ 'పాకుడురాళ్ళు', ఎస్ ఆర్ నంది 'సినీజనారణ్యం' అని రెండు నవలలు వచ్చాయి. ఈ నవలల్లో వాస్తవికత కన్నా మాయ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు వచ్చిన ప్రభాకర్ జైని 'సినీవాలి' నవలలో మాయకన్నా వాస్తవికత ఎక్కువనిపించింది. నాకు అద్దంలో చందమామకంటే ఆకాశంలో చందమామ అంటేనే ఇష్టం.                    -జగన్నాథశర్మ

Features

  • : Cinevali
  • : Prabhakar Jaini
  • : Jaini Foundation
  • : ETCBKTC046
  • : Paperback
  • : 2017
  • : 376
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Cinevali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam