Kolanulo Koneru

By Nunna Teja (Author)
Rs.40
Rs.40

Kolanulo Koneru
INR
MANIMN4205
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ప్రియమైన వాక్యాలు

ప్రేమ అనేది మధురమైన కావ్యము. ప్రాణం, మమకారం రెండు కలసి చేసిన అంకురార్పణం. అగ్నికి ఆజ్యము తోడైనట్టు ప్రేమకి అభిమానం చేకూరింది. గగన శీలను అందుకోవడం కోసం పర్వతము తపించినట్టు, నీ గుండె లోతులో ఉన్న శిఖరమును అందుకోవటానికి మనస్సు ఉవ్విళ్ళూరే క్షణములు అణువు అణువునా నన్ను వెన్నంటి సాగాయి.

నీ చల్లని చూపు వెన్నెల కాంతుల వలె నా మదిని తట్టి లేపాయి ప్రియతమా.

నీదైన రోజున నేను నీ చెంతన లేకపోయిన నా తనువు, నా నీడ నీ వెంటే ఉంటూ వెయ్యి కన్నులతో, కోటి ఆశలతో నా మనస్సు పుష్పాంజలితో సుగంధ పరిమళాలతో ఎదురు చూస్తుంది.

నయనములు, కనురెప్పలు నీ అందమైన రూపమును కన్నుల లోగిలిలో నన్ను నా రాజ్యంలో ఒక ప్రియమైన బందీని చేశాయి.

ఎన్నో మైళ్లు దూరంలో ఉన్నా నీ ప్రియమైన పలుకు కోసం ఆర్తితో ఎదురు చూస్తూ నీ ప్రియుడు.

ప్రియమైన వాక్యాలు ప్రేమ అనేది మధురమైన కావ్యము. ప్రాణం, మమకారం రెండు కలసి చేసిన అంకురార్పణం. అగ్నికి ఆజ్యము తోడైనట్టు ప్రేమకి అభిమానం చేకూరింది. గగన శీలను అందుకోవడం కోసం పర్వతము తపించినట్టు, నీ గుండె లోతులో ఉన్న శిఖరమును అందుకోవటానికి మనస్సు ఉవ్విళ్ళూరే క్షణములు అణువు అణువునా నన్ను వెన్నంటి సాగాయి. నీ చల్లని చూపు వెన్నెల కాంతుల వలె నా మదిని తట్టి లేపాయి ప్రియతమా. నీదైన రోజున నేను నీ చెంతన లేకపోయిన నా తనువు, నా నీడ నీ వెంటే ఉంటూ వెయ్యి కన్నులతో, కోటి ఆశలతో నా మనస్సు పుష్పాంజలితో సుగంధ పరిమళాలతో ఎదురు చూస్తుంది. నయనములు, కనురెప్పలు నీ అందమైన రూపమును కన్నుల లోగిలిలో నన్ను నా రాజ్యంలో ఒక ప్రియమైన బందీని చేశాయి. ఎన్నో మైళ్లు దూరంలో ఉన్నా నీ ప్రియమైన పలుకు కోసం ఆర్తితో ఎదురు చూస్తూ నీ ప్రియుడు.

Features

  • : Kolanulo Koneru
  • : Nunna Teja
  • : Sri Raghava Achanchala Publications
  • : MANIMN4205
  • : paparback
  • : Jan, 2023
  • : 48
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kolanulo Koneru

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam