Kathasravanthi Bhushanam Kathalu

Rs.60
Rs.60

Kathasravanthi Bhushanam Kathalu
INR
AMARAVAT71
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ప్రపంచం పొట్టమీద సన్నని నూగు వెంట్రుక ఆ ఊరు! ఊరి వెలుపల.. ?

           ఉరి వెలుపల ఏముంటుంది?!

            శ్మశానం. కాకపోతే శ్మశానం లాంటి వీధి.

           వీధిలోని ఇళ్ళన్నీ శిథిలావస్థలో, గోడలు జారి పై కప్పుల్లేక కుర్రాళ్ళు కట్టి తిరగదోసిన పిచ్చిగ్గుళ్ళలా పిచ్చివాడి ఊహల్లా ఉన్నాయి. 

ఆ ఇళ్ళలో నివసిస్తున్న మనుషులు చరిత్ర కందనివాళ్ళు. సమాజానికి వెలుపలి వాళ్ళు, దగాపడ్డ వాళ్ళు. 

         అదుగో! అదే గుడిసెలో నుంటున్న సుబ్బడు గొడ్లు కోస్తాడు. చర్మాన్ని అమ్మేసి మిగిలిన మాంసాన్ని తిని బ్రతుకుతాడు. ఆ ఎదురింట్లో నుంటున్న గంగడు కోడిపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేస్తాడు. దొరికితే దెబ్బలు తింటాడు. ఆ పక్క గుడిసెలో నున్న వెంకడు; చింతకాయ లమ్ముకుంటాడు. ఒకసారి చింతకాయ లెరుతుండగా చెట్టు మీద నుండి జారిపడితే, కుడి కాలిరిగిపోయింది. 

                                                                                                   - అట్టాడ అప్పల్నాయుడు 

            ప్రపంచం పొట్టమీద సన్నని నూగు వెంట్రుక ఆ ఊరు! ఊరి వెలుపల.. ?            ఉరి వెలుపల ఏముంటుంది?!             శ్మశానం. కాకపోతే శ్మశానం లాంటి వీధి.            వీధిలోని ఇళ్ళన్నీ శిథిలావస్థలో, గోడలు జారి పై కప్పుల్లేక కుర్రాళ్ళు కట్టి తిరగదోసిన పిచ్చిగ్గుళ్ళలా పిచ్చివాడి ఊహల్లా ఉన్నాయి.  ఆ ఇళ్ళలో నివసిస్తున్న మనుషులు చరిత్ర కందనివాళ్ళు. సమాజానికి వెలుపలి వాళ్ళు, దగాపడ్డ వాళ్ళు.           అదుగో! అదే గుడిసెలో నుంటున్న సుబ్బడు గొడ్లు కోస్తాడు. చర్మాన్ని అమ్మేసి మిగిలిన మాంసాన్ని తిని బ్రతుకుతాడు. ఆ ఎదురింట్లో నుంటున్న గంగడు కోడిపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేస్తాడు. దొరికితే దెబ్బలు తింటాడు. ఆ పక్క గుడిసెలో నున్న వెంకడు; చింతకాయ లమ్ముకుంటాడు. ఒకసారి చింతకాయ లెరుతుండగా చెట్టు మీద నుండి జారిపడితే, కుడి కాలిరిగిపోయింది.                                                                                                     - అట్టాడ అప్పల్నాయుడు 

Features

  • : Kathasravanthi Bhushanam Kathalu
  • : Valluri Sivaprasad Penugonda Lakshmi Narayana Appallnaidu
  • : Emesco Books
  • : AMARAVAT71
  • : Paperback
  • : 2019
  • : 110
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kathasravanthi Bhushanam Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam