Kathasravanthi Madhurantakam Narendra Kathalu

Rs.60
Rs.60

Kathasravanthi Madhurantakam Narendra Kathalu
INR
AMARAVAT76
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            నగరం నుంచీ యింగ్లీషు దినపత్రికల్ని మోసుకొచ్చిన పేపర్ వాన్ నాలుగు కాళ్ళ మండపం దగ్గరికి రాగానే హారన్ మోగించడం మొదలెట్టింది. అక్కడి నుంచీ ఆ పేపరు యేజంటు కార్యాలయం అరఫర్లాంగు దూరంలో వుంది. ఆ అరఫర్లాంగు దూరం పొడవునా హారన్ మోగిస్తూ వెళ్లడం ఆ వాన్ డ్రైవర్ కలవాటు. నిద్రపోతున్న పేపర్ కుర్రాళ్ళకు అదే మేలుకొలుపు. 

               నాలుగు కాళ్ళ మండపం దగ్గర, పాత చావడి మొండిగోడల పక్కన పడుకున్న రంగమ్మ పేపరు వాన్ హారను వినిపించగానే, విసుగ్గా వొళ్లు విరుచుకుంటూ లేచి కూర్చుంది. కనురెప్పల్ని విడివడనివ్వకుండా అడ్డం పడుతున్న కంటి పుసుల్ని రెండు చేతుల్తోనూ తుడుచుకుంటూ, సగం కనురెప్పల్ని బలవంతంగా పైకి కదిల్చి రోడ్డుకేసి చూపులు సారించింది. 

                                                                                               - కాకుమని శ్రీనివాసరావు 

            నగరం నుంచీ యింగ్లీషు దినపత్రికల్ని మోసుకొచ్చిన పేపర్ వాన్ నాలుగు కాళ్ళ మండపం దగ్గరికి రాగానే హారన్ మోగించడం మొదలెట్టింది. అక్కడి నుంచీ ఆ పేపరు యేజంటు కార్యాలయం అరఫర్లాంగు దూరంలో వుంది. ఆ అరఫర్లాంగు దూరం పొడవునా హారన్ మోగిస్తూ వెళ్లడం ఆ వాన్ డ్రైవర్ కలవాటు. నిద్రపోతున్న పేపర్ కుర్రాళ్ళకు అదే మేలుకొలుపు.                 నాలుగు కాళ్ళ మండపం దగ్గర, పాత చావడి మొండిగోడల పక్కన పడుకున్న రంగమ్మ పేపరు వాన్ హారను వినిపించగానే, విసుగ్గా వొళ్లు విరుచుకుంటూ లేచి కూర్చుంది. కనురెప్పల్ని విడివడనివ్వకుండా అడ్డం పడుతున్న కంటి పుసుల్ని రెండు చేతుల్తోనూ తుడుచుకుంటూ, సగం కనురెప్పల్ని బలవంతంగా పైకి కదిల్చి రోడ్డుకేసి చూపులు సారించింది.                                                                                                 - కాకుమని శ్రీనివాసరావు 

Features

  • : Kathasravanthi Madhurantakam Narendra Kathalu
  • : Kakumani Srinivasarao
  • : Visalandhra Book House
  • : AMARAVAT76
  • : Paperback
  • : 2019
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kathasravanthi Madhurantakam Narendra Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam